ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫైటర్ జెట్

Published by: Shankar Dukanam
Image Source: Freepik

అన్ని రంగాల్లో పోటీతో పాటు ప్రపంచవ్యాప్తంగా సైనిక శక్తిలోనూ పోటీ పడుతున్నాయి

Image Source: Freepik

తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలో ఒకదానితో ఒకటి పోటీ పడేలా యుద్ధ విమానాలు ఉన్నాయి

Image Source: Freepik

యుద్ధంలో ఉపయోగించే ఫైటర్ జెట్ల గురించి మీరు అప్పుడప్పుడూ వింటూనే ఉంటారు

Image Source: Pexels

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫైటర్ జెట్ ఏదో మీకు తెలుసా..

Image Source: Pexels

అమెరికాకు చెందిన F 35, F 22 అత్యంత ప్రమాదకరమైన ఫైటర్ జెట్

Image Source: Pexels

అయితే చైనాకు చెందిన J 20 యుద్ధ విమానం సైతం అత్యంత శక్తివంతమైనది.

Published by: Shankar Dukanam
Image Source: Pexels

రష్యాకు చెందిన సుఖోయ్ SU 57 ఎక్కువ వేగంగా వెళ్లడంతో పాటు భారీ ఆయుధాలను కలిగి ఉంటుంది

Image Source: Pexels

యూరోపియన్ దేశాల ఫైటర్ జెట్ టైఫూన్ మోడ్రన్ టెక్నాలజీతో రూపొందించారు.

Image Source: Pexels

వీటితో పాటు రాఫెల్, ఎఫ్15, ఎస్యు 35, జేఏఎస్ 39 ఫైటర్ జెట్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

Image Source: Pexels