భారత రాజ్యాంగం ప్రపంచంలోని ఏ స్వతంత్ర దేశానికైనా ఉన్న అతి సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం.

Published by: Raja Sekhar Allu

రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్తుకు 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు సమయం పట్టింది.

Published by: Raja Sekhar Allu

రాజ్యాంగం పూర్తిస్థాయిలో 1950, జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. అందుకే ఆ రోజును రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం.

Published by: Raja Sekhar Allu

భారత రాజ్యాంగం టైప్ చేసింది లేదా ప్రింట్ చేసింది కాదు. దీనిని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా ఇటాలిక్ శైలిలో చేతితో రాశారు.

Published by: Raja Sekhar Allu

దేశాల రాజ్యాంగాలలోని ఉత్తమ అంశాలను మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్చి రూపొందించారు.

Published by: Raja Sekhar Allu

రాజ్యాంగం 'పీఠిక' దేశాన్ని ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తుంది.

Published by: Raja Sekhar Allu

రాజ్యాంగం ప్రతి భారతీయ పౌరుడికి 6 ప్రాథమిక హక్కులను కల్పిస్తుంది. ఇవి పౌరుల స్వేచ్ఛను, సమానత్వాన్ని కాపాడతాయి.

Published by: Raja Sekhar Allu

భారత రాజ్యాంగం అటు కఠినంగానూ, ఇటు సరళంగానూ ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

అమెరికా వంటి దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం ఉన్నప్పటికీ, భారతదేశం మొత్తం మీద పౌరులందరికీ ఒకే 'భారతీయ పౌరసత్వం' ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

రాజ్యాంగం అసలు ప్రతులు పార్లమెంట్ లైబ్రరీలో హీలియం వాయువు నింపిన పెట్టెల్లో భద్రపరచారు.

Published by: Raja Sekhar Allu