గ్రీన్ అమ్మోనియాను కేవలం నీరు , గాలిని ఉపయోగించి, సౌర లేదా పవన విద్యుత్ ద్వారా తయారు చేస్తారు.

Published by: Raja Sekhar Allu

బొగ్గు లేదా గ్యాస్ వాడరు . వాతావరణంలోకి ఏమాత్రం కార్బన్ డయాక్సైడ్ విడుదల కాదు

Published by: Raja Sekhar Allu

హైడ్రోజన్‌ను అమ్మోనియాగా మార్చడం ద్వారా దానిని సులభంగా ద్రవరూపంలో ప్రపంచవ్యాప్తంగా రవాణా చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu

పెట్రోల్, డీజిల్‌కు బదులుగా గ్రీన్ అమ్మోనియాను ఇంధనంగా వాడటం ద్వారా షిప్పింగ్ రంగంలో కాలుష్యాన్ని సున్నాకి తగ్గించవచ్చు.

Published by: Raja Sekhar Allu

గ్రీన్ అమ్మోనియా వాడటం వల్ల మన ఆహార ఉత్పత్తి ప్రక్రియ కూడా పర్యావరణ హితంగా మారుతుంది.

Published by: Raja Sekhar Allu

సోలార్ లేదా విండ్ పవర్ ద్వారా వచ్చే అదనపు విద్యుత్తును గ్రీన్ అమ్మోనియా రూపంలో నిల్వ చేసుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

స్టీల్ తయారీ , ఇతర భారీ పరిశ్రమల్లో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా క్లీన్ ఎనర్జీ సోర్స్‌గా వాడవచ్చు.

Published by: Raja Sekhar Allu

సొంతంగా గ్రీన్ అమ్మోనియాను తయారు చేసుకోవడం ద్వారా దేశ ఇంధన భద్రత పెరుగుతుంది.

Published by: Raja Sekhar Allu

జర్మనీ, జపాన్ గ్రీన్ అమ్మోనియాను కొనుగోలు చేయడానికి ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

Published by: Raja Sekhar Allu

నెట్-జీరో లక్ష్యాలను చేరుకోవడానికి ప్రపంచ దేశాలకు గ్రీన్ అమ్మోనియా ఒక అద్భుతమైన వరం.

Published by: Raja Sekhar Allu