అజిత్ పవార్ విమాన ప్రమాదం జరిగింది టేబుల్ టాప్ రన్ వే మీదనే .

Published by: Raja Sekhar Allu

రన్‌వేలు ముగిసే చోట గానీ, ప్రారంభమయ్యే చోట గానీ లోతైన లోయలు లేదా ఎత్తైన వాలులు ఉంటే టేబుల్ టాప్ రన్ వే

Published by: Raja Sekhar Allu

కొండ పైభాగాన్ని చదును చేసి ఈ రన్‌వేలను నిర్మిస్తారు. ఇవి చుట్టుపక్కల ఉన్న లోయల కంటే ఎత్తులో ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

మానం రన్‌వే దాటి ముందుకు వెళ్తే నేరుగా లోయలో పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.

Published by: Raja Sekhar Allu

టేబుల్ టాప్ రన్‌వేల వద్ద అదనపు స్థలం చాలా తక్కువగా ఉండటం వల్ల పైలట్లు అత్యంత ఖచ్చితత్వంతో విమానాన్ని దించాలి.

Published by: Raja Sekhar Allu

విమానం దిగే సమయంలో పైలట్‌కు రన్‌వే ఇంకా దూరంగా ఉన్నట్లు లేదా దగ్గరగా ఉన్నట్లు భ్రమ కలిగే అవకాశం .

Published by: Raja Sekhar Allu

విమానం ల్యాండ్ అయ్యే సమయంలో గాలుల దిశ అకస్మాత్తుగా మారితే విమాన నియంత్రణ కష్టమవుతుంది.

Published by: Raja Sekhar Allu

ల్యాండింగ్ సమయంలో ఏదైనా సమస్య వచ్చి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లాల్సి వస్తే కొండలు అడ్డంకిి

Published by: Raja Sekhar Allu

రన్‌వేకు ఇరువైపులా కూడా లోయలు ఉండటం వల్ల, విమానం కొద్దిగా పక్కకు జరిగినా అది పెను ప్రమాదానికి దారితీస్తుంది.

Published by: Raja Sekhar Allu

అత్యంత అనుభవం ఉన్న పైలట్లు మాత్రమే ఇక్కడ విమానాలను సురక్షితంగా దించగలరు.

Published by: Raja Sekhar Allu