ఒకే మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉన్న కుటుంబ సభ్యులందరి ప్రొఫైల్స్‌ను ఒకే యాప్‌లో భద్రపరుచుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

ముఖ గుర్తింపు ద్వారానే మొబైల్ నంబర్ మరియు అడ్రస్ వంటి వివరాలను నిమిషాల్లో అప్‌డేట్ చేసుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

వలం పేరు, ఫోటో లేదా వయస్సు వంటి నిర్దిష్ట వివరాలను మాత్రమే ఇతరులకు షేర్ చేసే 'మాస్కింగ్' సౌలభ్యం

Published by: Raja Sekhar Allu

ఇంటర్నెట్ లేకపోయినా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఐరిస్ డేటాను ఇతరులు దుర్వినియోగం చేయకుండా యాప్ ద్వారా ఒక్క క్లిక్‌తో లాక్ లేదా అన్‌లాక్

Published by: Raja Sekhar Allu

మీ ఆధార్ ఎక్కడెక్కడ, ఎప్పుడు వెరిఫై చేశారో పూర్తి వివరాలు

Published by: Raja Sekhar Allu

మీ కాంటాక్ట్ వివరాలను సులభంగా షేర్ చేయడానికి ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఆధారిత కాంటాక్ట్ కార్డ్ ఫీచర్

Published by: Raja Sekhar Allu

యాప్ తెలుగుతో పాటు మొత్తం 14 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.

Published by: Raja Sekhar Allu

వెరిఫై చేసే సంస్థలు మీ ఆధార్ నంబర్‌ను సేవ్ చేసుకోకుండా కేవలం ధృవీకరణ మాత్రమే చేసేలా డిజైన్

Published by: Raja Sekhar Allu

ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే చాలా ఆధార్ సమస్యలు తీరినట్లే.

Published by: Raja Sekhar Allu