ప్రపంచంలో 5 అత్యంత ధనిక దేశాలేంటో తెలుసా?

Published by: RAMA
Image Source: pixabay

ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల పేర్లు వినగానే ప్రజల మనస్సులో ఎత్తైన భవనాలు, లగ్జరీ జీవితం కళ్లముందు మెదులుతుంది

Image Source: pixabay

మీకు తెలుసా, చాలా చిన్న దేశాలు కూడా ధనిక దేశాల జాబితాలో ఉన్నాయి

Image Source: pixabay

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రపంచంలోని ధనిక దేశాల జాబితాను విడుదల చేసింది

Image Source: pixabay

ఈ జాబితాలో తలసరి ఆదాయం ఆధారంగా దేశాల జాబితాలో పేర్కొన్నారు

Image Source: pixabay

లక్సెంబర్గ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది, ఇది బలమైన అభివృద్ధి యూరప్‌లో వ్యూహాత్మక స్థానం కారణంగా ధనిక దేశాలలో ముందుంది.

Image Source: pixabay

సింగపూర్ రెండవ స్థానంలో ఉంది, ఈ దేశం దాని బలమైన ఆర్థిక వ్యవస్థ ..అంతర్జాతీయ వ్యాపారం కోసం ప్రసిద్ధి చెందింది.

Image Source: pixabay

మకావు మూడవ స్థానంలో ఉంది, ఇది దేశం జూదం , పర్యాటకానికి ప్రధాన కేంద్రం.

Image Source: pixabay

ఈ జాబితాలో ఐర్లాండ్ నాల్గవ స్థానంలో ఉంది

Image Source: pixabay

ఐదవ స్థానంలో ఖతార్ ఉంది

Image Source: pixabay