కేంద్ర బడ్జెట్‌ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి!

Published by: RAMA

ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది

Published by: RAMA

వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు 2025లో సవరించి 2.5 లక్షల నుంచి 4 లక్షలకు పెంచారు

Published by: RAMA

పౌరులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించేవి ప్రత్యక్షపన్నులు..వీటి భారం నేరుగా ప్రజలపై ఉంటుంది

Published by: RAMA

Income tax, wealth tax, corporate tax ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు..

Published by: RAMA

వ్యాట్, GST, సేల్స్ టాక్స్, సర్వీస్ టాక్స్ ఇవన్నీ పరోక్ష పన్నులకు ఉదాహరణ.

Published by: RAMA

ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల విలువను స్థూల దేశీయోత్పత్తి (GDP) అంటారు.

Published by: RAMA

ప్రభుత్వం చేసే వ్యయం..రాబడిని మించితే ద్రవ్యలోటు అంటారు. ఇందులో రుణాలను పరిగణలోకి తీసుకోరు

Published by: RAMA

కొత్త పన్నులను, ప్రస్తుత పన్ను విధానంలో మార్పులను ప్రభుత్వం ఆర్థిక బిల్లులో ప్రతిపాదిస్తుంది. బడ్జెట్ సమర్పించిన తర్వాత దీన్ని ప్రవేశపెడతారు

Published by: RAMA

RBI తమకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు

Published by: RAMA