పాస్ పోర్ట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

Published by: RAMA
Image Source: freepik

భారతదేశంలో పాస్ పోర్ట్ పొందడం ఇప్పుడు మునుపటి కంటే చాలా సులభం అయ్యింది

Image Source: freepik

మొదట మీరు పాస్పోర్ట్ సేవా పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Image Source: freepik

నమోదు చేసుకున్న తరువాత మీరు ఆన్లైన్ దరఖాస్తు ఫారం నింపాలి , అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి

Image Source: freepik

పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, మీరు పాస్‌పోర్ట్ కార్యాలయంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.

Image Source: freepik

స్లాట్ బుక్ చేసిన తర్వాత, మీరు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న రోజు పత్రాలతో పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్ళాలి.

Image Source: freepik

అక్కడ మీ పత్రాలను పరిశీలిస్తారు బయోమెట్రిక్ సమాచారం తీసుకుంటారు

Image Source: freepik

పాస్ పోర్ట్ కార్యాలయంలో ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ చిరునామాలో పోలీసు ధృవీకరణ కోసం పోలీసులు వస్తారు.

Image Source: freepik

పోలీసు వెరిఫికేషన్ తరువాత, మీ పాస్ పోర్ట్ మీ చిరునామాకు పంపిస్తారు

Image Source: freepik

ఈ సూచనలను అనుసరించి మీరు సులభంగా మీ పాస్ పోర్ట్ పొందవచ్చు.

Image Source: freepik