బైక్ ట్యాక్సిగా రిజిస్టర్ చేసుకుని .. సమయం ఉన్నప్పుడు ఆదాయం పొందడం ఇప్పుడు సులభం

Published by: Raja Sekhar Allu

రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్‌బుక్ ఉండాలి.

Published by: Raja Sekhar Allu

బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ , ఇన్సూరెన్స్ , పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండాలి.

Published by: Raja Sekhar Allu

ఏ సంస్థలో చేరాలనుకుంటున్నారో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

యాప్‌లో మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి, పైన చెప్పిన పత్రాలన్నింటినీ ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

మీ బైక్ మోడల్ సాధారణంగా 2010 లేదా ఆ తర్వాతది అయి ఉండాలి.

Published by: Raja Sekhar Allu

అప్‌లోడ్ చేసిన వివరాలను ఆయా సంస్థలు వెరిఫై చేస్తాయి. మీపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని నిర్ధారించుకున్నాకే ఐడి యాక్టివేట్ అవుతుంది.

Published by: Raja Sekhar Allu

యాప్ ఎలా వాడాలి, కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలపై చిన్న ఆన్‌లైన్ ట్రైనింగ్ క్లాసులు లేదా వీడియోలు అందిస్తాయి.

Published by: Raja Sekhar Allu

వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ ఐడి యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుండి మీరు రైడ్స్ తీసుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

మీ సంపాదన మీరు పూర్తి చేసిన రైడ్స్, కిలోమీటర్లపై ఆధారపడి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu