తాజ్ మహల్ చూసేందుకు రైట్ టైమ్ ఏంటి?

Published by: RAMA
Image Source: Pexels

తాజ్ మహల్ భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందింది.

Image Source: Pexels

ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది దీనిని చూడటానికి వస్తారు

Image Source: Pexels

తాజ్ మహల్ ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి.

Image Source: Pexels

మొఘల్ కాలంలో నిర్మించిన ఈ భవనం మెరుపు నేటికీ అలాగే ఉంది

Image Source: Pexels

తాజ్ మహల్ సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది

Image Source: Pexels

శుక్రవారం నాడు నమాజ్ కోసం దీనిని మూసి ఉంచుతారు.

Image Source: Pexels

పూర్ణిమ రోజున తాజ్ మహల్ గేట్లు రాత్రి 8:30 నుంచి 12:30 వరకు తెరిచి ఉంటాయి

Image Source: Pexels

పూర్ణిమ చంద్రుని వెలుగులో తాజ్ మహల్ చాలా అందంగా కనిపిస్తుంది

Image Source: Pexels