దేశంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ ఏది?

Published by: RAMA
Image Source: freepik

రైలు కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు, ప్రయాణాన్ని మరపురానిదిగా మార్చే ఒక మార్గం కూడా.

Image Source: freepik

ప్రపంచంలో చాలా రైల్వే స్టేషన్లు తమ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయి

Image Source: freepik

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ ఏంటో తెలుసా?

Image Source: freepik

ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ టంగులా

Image Source: freepik

టంగులా రైల్వే స్టేషన్ టిబెట్ ప్రాంతంలో ఉంది

Image Source: freepik

ఈ స్టేషన్ సముద్ర మట్టానికి దాదాపు 16600 అడుగుల ఎత్తులో ఉంది

Image Source: freepik

ఈ స్టేషన్ కు చేరుకునే కింగ్హై–టిబెట్ రైల్వే లైన్ ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణిస్తారు

Image Source: freepik

భారతదేశంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ డార్జిలింగ్ లోని ఘూమ్.

Image Source: freepik

ఈ స్టేషన్ సముద్ర మట్టానికి 2258 మీటర్లు (7407 అడుగులు) ఎత్తులో ఉంది