భారత్‌లో దక్షిణ కొరియా సంస్కృతి ఎందుకు వైరల్ అవుతుంది?

Published by: Shankar Dukanam
Image Source: pixabay

యూపీలోని ఘజియాబాద్ లో ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు సూసైడ్ కేసుకోవడం కలకలం రేపింది

Image Source: pixabay

దక్షిణ కొరియా సంస్కృతిని హల్లియు (Korean Wave) అని పిలుస్తారు

Image Source: pixabay

BTS వంటి K-Pop బ్యాండ్లు, కొరియన్ డ్రామాలు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

Image Source: pixabay

కొరియన్ స్టైల్, కల్చర్, హెయిర్ స్టైల్ నేటి యువతకు ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది

Image Source: pixabay

కొరియా డ్రామాతో ప్రభావితమై ఫిబ్రవరి 4న ఘజియాబాద్ లో బిల్డింగ్ 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు బాలికలు సూసైడ్ చేసుకున్నారు.

Image Source: pixabay

ఆ అక్కాచెల్లెళ్లైన బాలికల వయస్సు 12, 14, 16 సంవత్సరాలు మాత్రమే

Image Source: pixabay

ఆ బాలికలకు కొరియన్ స్టైల్, కె-డ్రామా, కొరియన్ గేమ్స్ చాలా ఇష్టం.

Image Source: pixabay

వారి సూసైడ్ నోట్‌లో కే-డ్రామా గురించి, కొరియా గేమ్స్ గురించి ప్రస్తావించారు. కొరియా లేకపోతే మాకు జీవితం లేదని బాలికలు పేర్కొన్నారు.

Image Source: pixabay

ఒకేసారి ముగ్గురు కుమార్తెలు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం.

Image Source: pixabay