UPI పూర్తి రూపం ఏంటి?

Published by: RAMA
Image Source: freepik

అందరం ఆన్లైన్ చెల్లింపులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం

Image Source: freepik

కొన్ని రూపాయలు చెల్లించవలసి వచ్చినా లేదా లక్షలు చెల్లించవలసి వచ్చినా UPI నే ఉపయోగిస్తున్నారు

Image Source: freepik

అది డబ్బు పంపడం, మొబైల్ రీఛార్జ్ చేయడం లేదా దుకాణంలో స్కాన్ చేసి చెల్లించడం వంటివి కావచ్చు.

Image Source: freepik

మనం ఇవన్నీ UPIసహాయంతో కొన్ని నిమిషాల్లోనే చేస్తాం.

Image Source: freepik

ఎప్పుడైనా UPI ఫుల్ ఫామ్ ఏంటో ఆలోచించారా?

Image Source: freepik

యూపీఐ పూర్తి రూపం unified payments interface.

Image Source: freepik

ఇది మన బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా మరొకరి ఖాతాకు డబ్బు పంపడానికి ఒక మార్గం.

Image Source: Pexels

UPI ని NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసింది

Image Source: Pexels

ఇది డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసి సురక్షితంగా చేసే ఒక ప్రభుత్వ సంస్థ.

Image Source: Pexels