ఏఐ కెరీర్ కోసం మీరు ఏ కోర్సు చేయాలి?

Published by: Shankar Dukanam
Image Source: freepik

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అంటే కృత్రిమ మేధస్సు. ఈ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది

Published by: Shankar Dukanam
Image Source: freepik

ఇంకా చెప్పాలంటే ఏఐ అంటే.. మనిషి తెలివితేటల్ని అర్థం చేసుకుని మెషిన్ పనిచేసి ఫలితాలు ఇవ్వడం

Image Source: freepik

నేడు ప్రతి రంగంలోనూ AIని ఉపయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు

Image Source: freepik

మీరు AI టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటే, సరైన కోర్సును ఎంచుకోవడం ముఖ్యం.

Image Source: freepik

మొదట పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్సును పూర్తి చేయాలి

Image Source: freepik

పైథాన్ AI కి సంబంధించిన ప్రాథమిక, అత్యంత ముఖ్యమైన ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజ్‌గా భావిస్తారు

Image Source: freepik

ఆ తరువాత మీరు ఓ మేషిన్ లెర్నీంగ్ కోర్సు సైతం చేయాలి.

Image Source: freepik

మెషిన్ లెర్నింగ్ కోర్సులో మెషిన్ డేటా నుంచి నేర్చుకోవడం ప్రారంభిస్తుంది

Image Source: freepik

ఈ రెండు కోర్సులతో మీకు AIపై అవగాహనా వస్తుంది. కోర్సులో చేరి నిరంతరం ప్రాక్టీస్ చేస్తే ఫలితం ఉంటుంది

Image Source: freepik