ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశం ఏది?

Published by: RAMA
Image Source: Pexels

ప్రస్తుత రోజుల్లో ప్రతి దేశం , నగరం అసురక్షితంగానే భావిస్తున్నారంతా...

Image Source: Pexels

ప్రతి దేశంలో పెరుగుతున్న నేరాలు ప్రజలను భయానికి గురిచేస్తున్నాయి

Image Source: Pexels

నేటికీ ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశంగా పరిగణించబడే ఒక దేశం ఉంది.

Image Source: Pexels

ఈ దేశం 2008 నుంచి ఇప్పటి వరకూ అత్యంత సురక్షితంగా, శాంతియుత దేశంగా ఉంది

Image Source: Pexels

ఇక్కడ నేరాలు చాలా తక్కువ, ఇక్కడి పోలీసులు ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరం రాలేదు

Image Source: Pexels

ఈ దేశం పేరు ఐస్లాండ్. ఇది ఉత్తర-పశ్చిమ యూరప్‌లో ఉంది, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉంది.

Image Source: Pexels

ఆ దేశం భద్రతలోనే కాదు, లింగ సమానత్వం , సామాజిక సమతుల్యతలో కూడా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.

Image Source: Pexels

ఇక్కడి విధానాలు మహిళలకు సమాన హక్కులు ఇస్తాయి

Image Source: Pexels