అన్వేషించండి

Australia vs Sri Lanka T20 World Cup 2026 | అద్భుతమైన విజయంతో సూపర్ -8లోకి శ్రీలంక

టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) సంచలన మ్యాచ్ జరిగింది. శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ విజయంతో లంక సూపర్-8కు దూసుకెళ్లగా, ఆస్ట్రేలియా కథ ఇప్పుడు ఇతర జట్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 181 పరుగుల భారీ స్కోరును సాధించింది. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక ( Pathum Nissanka ) దానికి ఏమాత్రం తగ్గకుండా కేవలం 52 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు కుశాల్ మెండిస్ ( Kusal Mendis ) కూడా తనవంతు సహకారం అందించాడు. శ్రీలంక 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ తప్ప మరెవరూ వికెట్ తీయలేకపోవడం గమనార్హం.

జింబాబ్వే ( Zimbabwe ) చేతిలో పరాజయం పాలైన ఆసీస్, ఇప్పుడు లంక చేతిలో కూడా ఓడిపోవడంతో సూపర్-8 అవకాశాలను చేజార్చుకునేలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయంతో పాయింట్స్ పట్టికలో మూడో స్థానంలో ఉంది ఆసీస్. ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్‌లో ఒమన్‌ను భారీ తేడాతో ఓడించడమే కాకుండా.. ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో జింబాబ్వే ఓడిపోవాలని ప్రార్థించాలి. ఒకవేళ జింబాబ్వే గెలిస్తే, ఆస్ట్రేలియా టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.

ఆట వీడియోలు

Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BCCI Message To Shami : బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Indian Cricket Coaching Changes: కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
టీమిండియా కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
WFI Case Verdict: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Embed widget