అన్వేషించండి
Ram Charan Upasana: రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
Sitara Ghattamaneni Latest Pics: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు, సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఆయన కుమార్తె సితార ఫోటోలు దిగారు. (Image Courtesy: namratashirodkar / Instagram)
రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
1/6

సెలబ్రిటీలకు సన్నిహితుడైన నితీష్ రెడ్డి, కీర్తిల వివాహ ఇటీవల జరిగింది. ఆ పెళ్లికి టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు అటెండ్ అయ్యారు. తాజాగా వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ సిటీలో జరిగింది. దానికి సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. (Image Courtesy: namratashirodkar / Instagram)
2/6

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనతో పాటు శ్రియా భూపాల్ కూడా పార్టీలో సందడి చేశారు. వారితో నమ్రత దిగిన ఫోటో (Image Courtesy: namratashirodkar / Instagram)
3/6

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు. తల్లి నమ్రతతో కలిసి ఆవిడ దిగిన సెల్ఫీ. (Image Courtesy: namratashirodkar / Instagram)
4/6

పెళ్లి కుమార్తె కీర్తితో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, ఆయన కుమార్తె సితార ఘట్టమనేని సెల్ఫీ. (Image Courtesy: namratashirodkar / Instagram)
5/6

పెళ్లికి హాజరైన తమ స్నేహితులతో ఫోటోలు దిగిన నమ్రత, ఉపాసన.(Image Courtesy: namratashirodkar / Instagram)
6/6

మహేష్ బాబు కుమార్తెను చూస్తే చాలా ఎత్తు ఎదిగినట్టు అనిపిస్తుంది కదూ!(Image Courtesy: namratashirodkar / Instagram)
Published at : 09 Mar 2025 08:45 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆటో
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















