అన్వేషించండి

Ind vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాం

 పాతికేళ్ళ నాటి సీన్ రిపీట్ అవుతోంది. ఈరోజు చాంపియన్స్ ట్రోఫీలో  ఇండియా -న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. బలమైన టీమ్స్ మధ్య జరుగుతున్న టైటిల్ రేసు లో మరోసారి 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సీన్ రిపీట్ అవ్వకూడదని ఇండియన్ టీం ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది అప్పుడు. ఇండియన్ క్రికెట్ లెజెండ్స్  గంగూలి సెంచరీ కొట్టాడు, సచిన్ ఆఫ్ సెంచరీ బాదాడు..అయినా మనం కివీస్ చేతిలో దెబ్బ తిన్నామా ఎలా అంటే మీరిప్పుడు 25ఏళ్లు వెనక్కి టైమ్ ట్రావెల్ చేయాలి. 

 కెన్యాలో క్రికెట్ను డెవలప్ చేయడం కోసం  ఐసీసీ 2000 సంవత్సరం లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆదేశం లో నిర్వహించింది. అప్పట్లో దాన్ని నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవారు. క్వార్టర్ ఫైనల్ లో  ఆస్ట్రేలియా ను, సెమీ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ను ఓడించిన ఇండియా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. మరో వైపు సెమీఫైనల్ ల్లో పాకిస్తాన్ టీమ్ ను ఓడించిన న్యూజిలాండ్  ఫైనల్లో ఇండియాకు ఎదురు నిలిచింది. నైరోబి లో జరిగిన ఈ మ్యాచ్ లో దిగ్గజాలతో నిండిన ఇండియన్ టీం దే ట్రోఫీ అని అందరూ భావించారు. దానికి తగ్గట్టే ఓపెనర్లు సచిన్ టెండూల్కర్ 69,సౌరవ్ గంగూలి 117 రన్స్ కొట్టారు. తొలి వికెట్ పడేసరికి ఇండియా స్కోర్ 26.3 ఓవర్ల లో 141.కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించకపోవడంతో ఇండియా 50 ఓవర్లు ఆడి 264/6 పరుగులు మాత్రమే చేసింది. ఇది మనోళ్లు అస్సలు ఊహించలేదు. అంత బాగా ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ లభించినా..చాలా తక్కువ కొట్టామని ఫీలయ్యారు మనోళ్లు. సరే   తర్వాత బ్యాటింగ్కు వచ్చిన న్యూజిలాండ్ ను అప్పటి టీమిండియా బౌలర్ వెంకటేష్ ప్రసాద్ బాగా భయపెట్టాడు. అద్భుతంగా బౌలింగ్ వేసి 3 వికెట్స్ తీసినా న్యూజిలాండ్ మిడిల్ అర్డర్ బ్యాట్స్ మెన్ అయిన క్రిస్ కెయిన్స్ అడ్డం పడ్డాడు. సూపర్ సెంచరీ అసలు. 113 బంతుల్లో 102 బాదాడు అటు వైపు క్రిస్ హామ్స్  ను పెట్టుకుని న్యూజిలాండ్ ను లక్ష్యంగా దిశగా తీసుకువెళ్లాడు. క్రిస్ హామ్స్ కూడా 46 పరుగులు చేయటంతో కివీస్ జట్టు మనం ఇచ్చిన టార్గెట్ ను మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చేదించింది. 

సెంచురీ చేసిన క్రిస్ కైర్న్స్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. చాలామంది 2003 వరల్డ్ కప్ ఫైనల్ అంటారు కానీ నిజానికి 2000 నాకొట్ ట్రోఫీ పరాజయం ఇంకా చాలామంది ఇండియన్ టీమ్ అభిమానులకు ఒక పీడ కల లా మిగిలిపోయిన మాట వాస్తవం.మరి మళ్ళీ పాతికేళ్ళ తర్వాత ఇండియా - న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో ఇండియా చేతిలో ఓటమి పాలయ్యింది న్యూజిలాండ్. అయినా గానీ  న్యూజిలాండ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనగానే పాతికేళ్ళ నాటి చేదు జ్ఞాపకం గుర్తుకు వస్తోంది. పైగా రచిన్ రవీంద్ర,కేన్ విలియమ్సన్ దక్షిణాఫ్రికా మ్యాచ్ లో సెంచరీలు చేసి భీకర ఫామ్ లో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ లో  చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 362/6 పరుగులు చేసింది న్యూజిలాండ్ జట్టు. మరి మనోళ్లు వాళ్ల స్పీడ్ కు మన స్పిన్ తో వలేసి ఆపితే చాలు పాతికేళ్ల క్రితం పగకు ఫ్రెష్ గా బదులు తీర్చుకున్నట్లే.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
IND vs SL Test Series Updates: శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget