ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ స్టైల్లో కనిపించినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో ఆయన నడుచుకుంటూ వెళ్తున్న మాస్ వాకింగ్ స్టైల్ నెటిజన్లను, ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.