'అర్జున్ రెడ్డి' చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న బ్యూటీ షాలిని పాండే తాజాగా షేర్ చేసిన మేకోవర్ లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఎప్పుడూ కనిపించని విధంగా మైండ్ బ్లాకింగ్ లుక్లో ఆమె కనిపిస్తున్న తీరు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.