అన్వేషించండి

Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్

తెలుగు బుల్లితెరపై 'త్రినయని' సీరియల్‌తో ఊహించని క్రేజ్ సంపాదించుకున్న నటి ఆషిక గోపాల్ పదుకొనె. తన అమాయకపు నటనతో, భవిష్యత్తును ముందుగానే ఊహించే 'నయని' పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 

బెంగళూరులో పుట్టి పెరిగిన ఆషిక.. కంప్యూటర్ సైన్స్‌లో డిస్టింక్షన్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక మంచి ఐటీ ఉద్యోగాలు వచ్చినా, నటనపై ఉన్న ఇష్టం తో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తమిళ వ్యాపారవేత్త, నటుడు చేతన్ శెట్టి ని ఈమె వివాహం చేసుకుంది.

'కథలో రాజకుమారి' సీరియల్‌లో 'అవని' పాత్రతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆషిక.. ఆ తర్వాత వచ్చిన 'త్రినయని' సీరియల్‌తో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. మొదట్లో తెలుగు రాకపోయినా, పట్టుదలతో నేర్చుకుని ఇప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతోంది. డాన్స్, మ్యూజిక్ అంటే ఆమెకు చాలా ఇష్టం. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ రీల్స్, బిహైండ్ ద సీన్స్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంటుంది. ఇక రెమ్యునరేషన్ విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఆషిక, ఒక రోజు షూటింగ్ కోసం 20,000 నుండి 35,000 వరకు పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.  సమాచారం.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 15th: 'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
Nindu Manasulu Serial Today October 15th: నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
MS Subbulakshmi Biopic : ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం - ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై తలైవా ప్రశంసలు
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం - ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై తలైవా ప్రశంసలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget