అన్వేషించండి

Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎంఆర్‌ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

Indian Navy Recruitment: నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2025, 01/2026, 02/2026 బ్యాచ్‌‌లకు) శిక్షణ ఉంటుంది.

Indian Navy Recruitment: నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2025-సెప్టెంబర్‌, 01/2026- ఫిబ్రవరి అండ్ 02/2026-జులై బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మార్చి 29 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మెట్రిక్యులేషన్‌ (పదోతరగతి) ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీటీ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.

వివరాలు..

* అగ్నివీర్(మెట్రిక్‌ రిక్రూట్‌- ఎంఆర్‌)

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 

కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు, స్త్రీలు 157 సెం.మీ. ఉండాలి.

వయోపరిమితి:  
అగ్నివీర్ 02/2025 బ్యాచ్‌: అభ్యర్థులు 01.09.2004 - 29.02.2008 మధ్య జన్మించి ఉండాలి. 
అగ్నివీర్ 01/2026 బ్యాచ్‌: అభ్యర్థులు 01.02.2005- 31.07.2008 మధ్య జన్మించి ఉండాలి. 
అగ్నివీర్ 02/2026 బ్యాచ్‌: అభ్యర్థులు 01.07.2005- 31.12.2008 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.550.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 50 మార్కులను కలిగి ఉంటుంది. సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

శిక్షణ వివరాలు: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో 02/2025 బ్యాచ్‌‌కు-సెప్టెంబర్‌, 01/2026 బ్యాచ్‌‌కు- ఫిబ్రవరి అండ్ 02/2026 బ్యాచ్‌‌కు-జులై  నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు..

⏩ స్టేజ్-1 (INET- ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 CBT)

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.03.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 10.04.2025.

➥ ఫీజు చెల్లింపు తేదీలు: 29.03.2025.- 10.04.2025.

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 14.04.2025. – 16.04.2025.

➥ స్టేజ్-1 (INET): మే 25.

➥ స్టేజ్ I(INET) ఫలితాల ప్రకటన: మే 25.

⏩ స్టేజ్ 2– అగ్నివీర్ 02/2025

➥ షార్ట్‌లిస్టింగ్ & కాల్ అప్ లెటర్‌ల జారీ: జూన్ 25.

➥ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్‌(మెడికల్) 02/2025:  జులై 25.

➥  శిక్షణ ప్రారంభం:  సెప్టెంబర్ 25.

⏩ స్టేజ్ 2– అగ్నివీర్ 01/2026

➥ షార్ట్‌లిస్టింగ్ & కాల్ అప్ లెటర్‌ల జారీ: అక్టోబర్ 25.

➥ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్‌(మెడికల్) 01/2026: నవంబర్/ డిసెంబర్ 25.

➥  శిక్షణ ప్రారంభం: ఫిబ్రవరి 26.

⏩ స్టేజ్ 2– అగ్నివీర్ 02/2026

➥ షార్ట్‌లిస్టింగ్ & కాల్ అప్ లెటర్‌ల జారీ: మే 26.

➥ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్‌(మెడికల్) 02/2026: మే 26.

➥  శిక్షణ ప్రారంభం: జులై 26.

Notification  

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
SRH 94/1 In Power Play: హెడ్ మాస్ట‌ర్ విధ్వంసం.. ప‌వ‌ర్ ప్లేలో స‌న్ రైజ‌ర్స్ భారీ స్కోరు.. రాయ‌ల్స్ బౌల‌ర్ల‌ను ఊతికారేసిన అభిషేక్, ఇషాన్
హెడ్ మాస్ట‌ర్ విధ్వంసం.. ప‌వ‌ర్ ప్లేలో స‌న్ రైజ‌ర్స్ భారీ స్కోరు.. రాయ‌ల్స్ బౌల‌ర్ల‌ను ఊతికారేసిన అభిషేక్, ఇషాన్
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
Gayatri Bhargavi: ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP DesamFan Touched feet of Virat Kohli | KKR vs RCB మ్యాచ్ లో కొహ్లీపై అభిమాని పిచ్చి ప్రేమ | ABP DesamVirat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
SRH 94/1 In Power Play: హెడ్ మాస్ట‌ర్ విధ్వంసం.. ప‌వ‌ర్ ప్లేలో స‌న్ రైజ‌ర్స్ భారీ స్కోరు.. రాయ‌ల్స్ బౌల‌ర్ల‌ను ఊతికారేసిన అభిషేక్, ఇషాన్
హెడ్ మాస్ట‌ర్ విధ్వంసం.. ప‌వ‌ర్ ప్లేలో స‌న్ రైజ‌ర్స్ భారీ స్కోరు.. రాయ‌ల్స్ బౌల‌ర్ల‌ను ఊతికారేసిన అభిషేక్, ఇషాన్
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
Gayatri Bhargavi: ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం - బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం - బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు!
IPL 2025 SRH vs RR Top 5 players: ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
Bandi Sanjay: జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
Embed widget