అన్వేషించండి

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam

 వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడే అరుదైన క్షణాలకు రెండు అడుగుల దూరంలో నిలబడింది భారత్. సూపర్ 8 దశలో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభావంతో తబ్బిబ్బైన భారత్..వెస్టిండీస్ పై స్ఫూర్తిదాయక విజయంతో ఫుల్ జోష్ లోకి వచ్చేసింది. అభిషేక్ శర్మ మినహాయించి మిగిలిన బ్యాటర్లంతా దాదాపుగా టచ్ లో కనిపిస్తుండంటతో ఇవాళ ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో పరుగుల వరద మరోసారి ఖాయం అని టీమిండియా భావిస్తోంది. ప్రత్యేకించి పులి అభిషేక్ శర్మ ఈ రెండు నాకౌట్ మ్యాచుల్లో సత్తా చాటితే చాలు కప్పు మన చేతుల్లోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ తమ స్థాయి ఇన్నింగ్సులను బాకీ ఉన్నారు. సంజూ శాంసన్ వెస్టిండీస్ పై తన పోరాటం మళ్లీ గాలివాటం కాదని నిరూపించుకోవాల్సిన పని ఉంది. ఇక పాండ్యా, దూబే తమదైన రోజున ఎంతటి యోధులైనా చిత్తు చేయగల తెగింపు ఉన్న ఆటగాళ్లు. బౌలింగ్ లో బుమ్రా కొండంత అండలా నిలుస్తున్నాడు. అర్ష్ దీప్ వైడ్ యార్కర్స్ తో, పాండ్యా స్లోవర్ బాల్స్ తో ఆకట్టుకుంటున్నా..స్పిన్ విభాగం డల్ గా మారింది మనకు. వరుణ్ చక్రవర్తి తన మాయాజాలాన్ని ఇంగ్లండ్ పై బయటకు తీయాల్సి ఉంది. మరో వైపు ఇంగ్లండ్ ను తక్కువ అంచనా వేయలేం. లీగ్ దశలో నేపాల్ లాంటి జట్ల చేతిలో తడబడినా ఇంగ్లండ్ ఎప్పుడూ ఛాంపియన్ తరహా ఆటతీరు ప్రదర్శించే జట్టే. పైగా విల్ జాక్స్ నాలుగు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కెప్టెన్ బ్రూక్ యువ నాయకత్వం ఓవైపు... ముంబై వాంఖడే పరిస్థితులు ఐపీఎల్ కారణంగా ఇంగ్లీష్ ఆటగాళ్లు అలవాటే కావటం మరోవైపు టీమిండియా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్. రికార్డులను రివార్డులను పక్కన పెట్టి టీమిండియా తన బలాన్ని పూర్తి స్థాయిలో ఇంగ్లండ్ పై ప్రదర్శించాలని సగర్వంగా కివీస్ తో ఫైనల్ పోరాటానికి వెళ్లాలని ప్రతీ భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ronaldo Suspension Shock: కోచ్‌తో విభేదించి క్యాంప్ వీడినందుకు దిగ్గజానికి భారీ షాక్.. రొనాల్డోపై సస్పెన్షన్ వేటు
కోచ్‌తో విభేదించి క్యాంప్ వీడినందుకు దిగ్గజానికి భారీ షాక్.. రొనాల్డోపై సస్పెన్షన్ వేటు
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
West Indies Historic Record Chase: 250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
Sandpapergate Secrets Exposed: అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget