అన్వేషించండి

Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..

17 కేజీలు బరువు తగ్గి కశ్మీర్ లో కఠిన ప్రాక్టీస్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ సాయి సుదర్శన్ గాయపడటంతో శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యాడు.

Sarfaraz Earns India Test Recall:  భార‌త టెస్టు బ్యాట‌ర్ సాయి సుదర్శ‌న్ గాయ‌ప‌డ‌టం మ‌రో యువ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ కు క‌లిసొచ్చింది.  "నేను ఫిట్ కాకపోవచ్చు, కానీ నాకున్న దాంతో శాయశక్తులా పోరాడతా" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిరోజులకే సర్ఫరాజ్ ఖాన్ లక్ రివర్స్ అయింది. కాలి బొటనవేలి గాయంతో సాయి సుదర్శన్ లంక టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకోవడంతో సర్ఫరాజ్‌కు రెండేళ్ల తర్వాత టీమ్ ఇండియా నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన కోసం అతడు కఠినంగా శ్రమించాడు.

17 కేజీల వెయిట్ లాస్.. కశ్మీర్ లో స్పెషల్ ప్రాక్టీస్
ఇంటర్నేషనల్ క్రికెట్ కు బాడీ టైప్ సరిపోదనే విమర్శలను తుడిచేస్తూ గడిచిన ఏడాదిన్నర కాలంలో సర్ఫరాజ్ ఏకంగా 17 కేజీల బరువు తగ్గాడు. ముంబైలో వర్షాల కారణంగా ప్రాక్టీస్ ఆగిపోవడంతో కశ్మీర్ లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియానికి వెళ్లి ట్రెయినింగ్ తీసుకున్నాడు. 2024 లో న్యూజిలాండ్ సిరీస్ లో ఫెయిల్ అయ్యాడని టీమ్ నుంచి తీసేసినా, ఇంగ్లాండ్ టూర్ లో ఇండియా-ఎ తరఫున 92 రన్స్, ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.

స్పిన్ ఆడే విధానంలో ధ్రువ్ జురెల్ కంటే సర్ఫరాజ్ బెస్ట్
సెలెక్షన్ కమిటీ ముందు రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్ ల పేర్లు ఉన్నా స్పిన్ ని అద్భుతంగా ఆడే సర్ఫరాజ్‌ వైపే మొగ్గు చూపారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ల తర్వాత ఈ స్క్వాడ్ లో స్పిన్నర్లను బాగా ఫేస్ చేసే ఎబిలిటీ సర్ఫరాజ్ కి ఉంది. ధ్రువ్ జురెల్ ప్రెజెంట్ ఆఫ్ స్పిన్ ఆడటంలో ఇబ్బంది పడుతున్నాడు. లంకతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ జురెల్ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ లో తక్కువ రన్స్‌కే అవుట్ అయ్యాడు. సర్ఫరాజ్ దగ్గర స్వీప్, రివర్స్ స్వీప్ లాంటి వెరైటీ షాట్స్ ఉండటం బిగ్ ప్లస్ పాయింట్.

ఎమ్‌సిఏ ఇన్ డోర్ లో రెడ్ సాయిల్ ట్రాక్స్ పై ప్రాక్టీస్
ఐపీఎల్ తర్వాత ముంబై టి20 లీగ్ లో ఆకాశ్‌ టైగర్స్ తరఫున ఆడిన సర్ఫరాజ్, ఆ తర్వాత కూర్లా లోని ప్రైవేట్ ఫెసిలిటీస్ లో రెడ్ సాయిల్ ట్రాక్స్ పై గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రభాత్ జయసూర్య నేతృత్వంలోని లంక స్పిన్ విభాగాన్ని ఎదుర్కొనేందుకు సర్ఫరాజ్ కంప్లీట్ గా రెడీ అయ్యాడని తెలుస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shami Selection Debate: ష‌మీని సెలెక్టర్లు విస్మ‌రించింది నిజం కాదా...? అత‌ని రీఎంట్రీపై సౌరవ్ గంగూలీ క్లారిటీ..!
ష‌మీని సెలెక్టర్లు విస్మ‌రించింది నిజం కాదా...? అత‌ని రీఎంట్రీపై సౌరవ్ గంగూలీ క్లారిటీ..!
India Opener Dilemma: మ్యూజికల్ చైర్స్‌లా మారిన ఓపెనర్ల ఎంపిక‌..  వైభవ్ కి బ‌దులుగా సంజూ శాంసన్‌కు వైపే మొగ్గిన మాజీ క్రికెట‌ర్
మ్యూజికల్ చైర్స్‌లా మారిన ఓపెనర్ల ఎంపిక‌..  వైభవ్ కి బ‌దులుగా సంజూ శాంసన్‌కు వైపే మొగ్గిన మాజీ క్రికెట‌ర్
Siraj Pace Drop: శ్రీలంకలో వేగం తగ్గడానికి అసలు కారణం బయటపెట్టిన సిరాజ్.. ఆ మార్పులతో తిరిగి గాడిలోకి..!!
శ్రీలంకలో వేగం తగ్గడానికి అసలు కారణం బయటపెట్టిన సిరాజ్.. ఆ మార్పులతో తిరిగి గాడిలోకి..!!
Gavaskar Slams BCCI: ప్రీమియర్ టోర్నీకి ఇచ్చే విలువిదేనా..? రంజీ ట్రోఫీ షెడ్యూల్ మార్పులపై  గవాస్కర్ ఫైర్
ప్రీమియర్ టోర్నీకి ఇచ్చే విలువిదేనా..? రంజీ ట్రోఫీ షెడ్యూల్ మార్పులపై  గవాస్కర్ ఫైర్
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRICS Summit 2026: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
బ్రిక్స్ సమ్మిట్ 2026.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
Bolarum Arms Theft: రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
TS Govt Free Insurance Scheme: ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Election Commission SIR notices: హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
Prabhas : ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
22A Lands Issue: కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Chandrababu Warning: రోజల తరబడి ఫైళ్లు క్లియర్ చేయకపోవడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే - అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
రోజల తరబడి ఫైళ్లు క్లియర్ చేయకపోవడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే - అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
BJP MLAs Tractor Rally: అసెంబ్లీకి ట్రాక్టర్లపై వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు - రైతుల సమస్యల పరిష్కారం కోసమే!
అసెంబ్లీకి ట్రాక్టర్లపై వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు - రైతుల సమస్యల పరిష్కారం కోసమే!
Embed widget