అన్వేషించండి

Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!

గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, ఇండియన్ టెస్ట్ టీమ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్ లో స్థానం సాధించడం కష్టంగా మారింది.

Sarfaraz Khan Recalled For Sri Lanka Tests Series: మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ టెస్ట్ క్రికెట్ లోకి బిగ్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. అజిత్ అగార్కర్ లీడర్‌షిప్ లోని సెలెక్షన్ కమిటీ శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ సిరీస్ కోసం గాయపడిన బి సాయి సుదర్శన్ రీప్లేస్‌మెంట్ గా సర్ఫరాజ్‌ను సెలెక్ట్ చేసింది. 2024 లో ఇండియా తరఫున లాస్ట్ టెస్ట్ ఆడిన సర్ఫరాజ్, ఆ తర్వాత మంచి పర్ఫార్మన్స్ ఇచ్చినా టీమ్ లో ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు. ప్రెజెంట్ లంక టెస్టులకు ఎంపికవ్వడం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి ప్లేయింగ్ ఎలెవన్ సెలెక్షన్ విషయంలో కొత్త హెడేక్ తెచ్చిపెట్టింది.

నంబర్ 3 పొజిషన్ పోటీ.. పడిక్కల్ సూపర్ సెంచరీ
సాయి సుదర్శన్ ఆడే నంబర్ 3 పొజిషన్ లో సర్ఫరాజ్‌కు ఛాన్స్ దక్కడం కష్టమే. గంభీర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ప్రమోట్ చేయడం లేదా వార్మప్ మ్యాచ్ లో మైండ్ బ్లాకింగ్ సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్‌ను నంబర్ 3 లో దింపే ఛాన్స్ ఉంది. వార్మప్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పడిక్కల్, సెకండ్ ఇన్నింగ్స్ లో పంత్ నంబర్ 3 లో బ్యాటింగ్ చేశారు. సర్ఫరాజ్ తన 6 టెస్ట్ మ్యాచ్ ల కేరియర్ లో నంబర్ 5, 6 స్థానాల్లోనే ఎక్కువగా ఆడాడు. బెంగళూరులో న్యూజిలాండ్ పై నంబర్ 4 లో ఆడి తన ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు.

లంకతో ఫస్ట్ టెస్ట్.. ప్రొబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ కాంబినేషన్
గాలే వేదికగా జరగబోయే సిరీస్ ఓపెనర్ లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. నంబర్ 3 లో పడిక్కల్, నంబర్ 4 లో కెప్టెన్ గిల్ ఆడనున్నారు. నంబర్ 5 లో రిషభ్ పంత్  వికెట్ కీపర్ బ్యాటర్ గా రానున్నాడు. నంబర్ 6 లో ప్రైమరీ స్పిన్ ఆల్‌రౌండర్ గా రవీంద్ర జడేజా, నంబర్ 7 లో మానవ్ సుతార్ లేదా సారాంశ్ జైన్ లలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. జడేజా, కుల్దీప్ ఆల్రెడీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు కావడంతో ఆఫ్ స్పిన్నర్  జైన్ కి ప్రయారిటీ ఎక్కువ ఉంది.

స్పిన్ విభాగానికి కుల్దీప్ లీడ్.. పేస్ త్రయంతో బరిలోకి
స్పిన్ డిపార్ట్‌మెంట్‌ను కుల్దీప్ యాదవ్ లీడ్ చేయనుండగా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌లతో ఇండియా ముగ్గురు పేసర్లను రంగంలోకి దించనుంది. జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ డెబ్యూ కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సి రావచ్చు. లేక‌పోతే స‌ర్ప్రైజ్ లాగా న‌బీని ఆడించ‌వ‌చ్చు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BCCI Squad Announcement: అఫ్గాన్ సిరీస్‌తో టీమిండియాలోకి బుమ్రా రీఎంట్రీ... శ్రేయస్ కెప్టెన్సీలో 15 మందితో జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..
అఫ్గాన్ సిరీస్‌తో టీమిండియాలోకి బుమ్రా రీఎంట్రీ... శ్రేయస్ కెప్టెన్సీలో 15 మందితో జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..
Rohit Sharma Television Debut: క్రికెట్ పిచ్ నుంచి బుల్లితెరపైకి హిట్ మ్యాన్.. ఫ్యామిలీ ఫుల్ హౌస్ షోతో రోహిత్  సరికొత్త అవతారం
క్రికెట్ పిచ్ నుంచి బుల్లితెరపైకి హిట్ మ్యాన్.. ఫ్యామిలీ ఫుల్ హౌస్ షోతో రోహిత్  సరికొత్త అవతారం
Hardik Nitish Comeback: అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్లు రెడీ.. హార్దిక్ ,నితీష్ కుమార్ రెడ్డి రీఎంట్రీతో టీమ్ ఇండియా జోరు
అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్లు రెడీ.. హార్దిక్ ,నితీష్ కుమార్ రెడ్డి రీఎంట్రీతో టీమ్ ఇండియా జోరు
Deepti World Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డు .. థాయిలాండ్‌పై 94 రన్స్ తేడాతో ఇండియా విమెన్స్ భారీ విక్టరీ.. ఆసియాకప్ లో సూప‌ర్బ్ బోణీ..
దీప్తి శర్మ వరల్డ్ రికార్డు .. థాయిలాండ్‌పై 94 రన్స్ తేడాతో ఇండియా విమెన్స్ భారీ విక్టరీ.. ఆసియాకప్ లో సూప‌ర్బ్ బోణీ..
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raidurgam Hit and Run Incident: రాయదుర్గం హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్
రాయదుర్గం హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్
Weapons Missing In Hyderabad: బొల్లారంలో ఆర్మీ మద్రాస్ యూనిట్లో ఆయుధాలు మిస్సింగ్, సెలవు ఇవ్వలేదని ఉద్యోగి నిర్వాకమా?
బొల్లారంలో ఆర్మీ మద్రాస్ యూనిట్లో ఆయుధాలు మిస్సింగ్, సెలవు ఇవ్వలేదని ఉద్యోగి నిర్వాకమా?
Kotamreddy On Vijayasai Reddy Sajjala Issue: చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana Congress Politics: ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
Vijayawada Crime News: పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Kitchen Sink Drain : కిచెన్​లో సింక్​తో ప్రాబ్లమా? ప్లంబర్ అవసరం లేకుండా ముసుకుపోయిన సింక్ డ్రెయిన్ ఇలా క్లీన్ చేసేయండి
కిచెన్​లో సింక్​తో ప్రాబ్లమా? ప్లంబర్ అవసరం లేకుండా ముసుకుపోయిన సింక్ డ్రెయిన్ ఇలా క్లీన్ చేసేయండి
CM Chandrababu: 31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
Sadhguru Donation to Nepal: నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
Embed widget