అన్వేషించండి

Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ

రిషభ్ పంత్ తల్లి సరోజ్ పంత్ 20 ఏళ్ల తర్వాత సొంత ఊరైన పాలి-అమ్దాలీని సందర్శించి పాత ఇంటి రీకన్స్ట్రక్షన్ పనులను స్టార్ట్ చేయించింది.

Rishabh Rebuilds Ancestral Roots:  ఉత్తరాఖండ్ పిథోరాగఢ్ జిల్లాలోని పాలి-అమ్దాలీ గ్రామంలో విలేజర్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తల్లి సరోజ్ పంత్ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆగస్టు 4న గ్రామానికి వచ్చి ఐదు రోజులు ఉంది. శిధిలావస్థలో ఉన్న తమ పూర్వీకుల పాత ఇంటిని రీకన్స్ట్రక్షన్ చేయడానికి కాంట్రాక్టర్‌ను కుదుర్చుకుంది. ఈ ఇల్లు రెడీ అయితే రిషభ్ పంత్ రెగ్యులర్ గా గ్రామానికి వస్తాడని స్థానికులు భావిస్తున్నారు.

60 ఏళ్ల క్రితం గ్రామం వదిలిన తాత.. 7 ఏళ్ల వయసులో ఊరొచ్చిన పంత్
పంత్ తాత ఉద్యోగం కోసం 60 ఏళ్ల క్రితం గ్రామాన్ని వదిలి రూర్కీలో సెటిల్ అయ్యాడు. దాదాపు 20 ఏళ్ల క్రితం పంత్ ఏడేళ్ల చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతడిని గ్రామానికి తీసుకొచ్చాడని బంధువులు గుర్తు చేసుకున్నారు. పంత్ బాబాయ్ మదన్ మోహన్ పంత్ మాట్లాడుతూ "రిషభ్ తల్లి ఇంటి పునర్నిర్మాణం స్టార్ట్ చేయించింది. ఇల్లు పూర్తయ్యాక రిషభ్ గ్రామంలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నాడు. 

సీఎంను ల్యాండ్ కోరిన పంత్.. పాజిటివ్ గా రెస్పాండ్ అయిన ధామీ
ఢిల్లీ నుంచి తన బేస్ ను ఉత్తరాఖండ్‌కి మార్చడానికి ల్యాండ్ అక్విజిషన్‌లో హెల్ప్ చేయాలని పంత్ రీసెంట్ గా ఎక్స్ వేదికగా సీఎం పుష్కర్ సింగ్ ధామీని రిక్వెస్ట్ చేశాడు. పంత్‌ను రాష్ట్ర గర్వకారణంగా అభివర్ణించిన సీఎం, రూల్స్ ప్రకారం హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చాడు. తమ గ్రామానికి వెళ్లే 11 కిలోమీటర్ల రోడ్డును పక్కా రోడ్డుగా మార్చాలని, ఇంటికి కనెక్టివిటీ ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

గ్రామ యువతకు ఇన్సిపిరేషన్.. రూట్స్ మరవని రిషభ్ పంత్
పంత్ గ్రామానికి వస్తే లోకల్ యూత్‌కి బిగ్ ఇన్స్పిరేషన్ అవుతుందని విలేజ్ హెడ్ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డాడు. పూర్వీకుల ఇంటిని మళ్లీ నిర్మించడం పంత్‌కు తన సొంత గడ్డపై ఉన్న ప్రేమను తెలియజేస్తోందని మరో బాబాయ్ లలిత్ పంత్ వెల్లడించాడు. రిషభ్ రాక కోసం గ్రామం మొత్తం వెయిట్ చేస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bilateral Revenue War: వేల కోట్ల ఆదాయం మొత్తం మీకేనా మాకు చిల్లిగవ్వ లేదా.. ద్వైపాక్షిక సిరీస్ రెవెన్యూ షేరింగ్ పై విండీస్ క్రికెట్ బాస్ సంచలన వ్యాఖ్యలు
వేల కోట్ల ఆదాయం మొత్తం మీకేనా మాకు చిల్లిగవ్వ లేదా.. ద్వైపాక్షిక సిరీస్ రెవెన్యూ షేరింగ్ పై విండీస్ క్రికెట్ బాస్ సంచలన వ్యాఖ్యలు
Chahal Dark Phase: చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
చాహ‌ల్ వెనుక దాగి ఉన్న కన్నీళ్ల గాథ.. డివోర్స్ తర్వాత తాగుడుకు బానిసై ప్యానిక్ అటాక్స్, ఆ త‌ర్వాత ఇన్స్పైరింగ్ కంబ్యాక్ స్టోరీ
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Embed widget