డైరెక్టర్ బాబీ నుంచి కాల్ వచ్చినప్పుడు నేను షిర్డీలో ఉన్నాను. హారతి సమయంలో బాబాకు మొక్కుకున్నాను అని శ్రద్ధ శ్రీనాథ్ అన్నారు.