అన్వేషించండి
Amit Shah Andhra Pradesh visit : ఆంధ్రప్రదేశ్ చేరుకున్న హోంమంత్రి అమిత్‌షా- వచ్చిన వెంటనే ఏం చేశారంటే?
Andhra Pradesh: రెండు రోజుల పర్యటన కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ఇంట్లో డిన్నర్ సమావేశం నిర్వహించారు.
అమిత్‌షా, చంద్రబాబు, పవన్ కల్యాణ్
1/6

ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన హోంమంత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు.
2/6

చంద్రబాబు నివాసంలోనే అమిత్‌షా పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఇతర సీనియర్ నేతలంతా కలిసి డిన్నర్ చేశారు. విందు సమావేశం ముగిసిన తర్వాత అమిత్‌షా విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌కు చేరుకొని అక్కడే బస చేయనున్నారు.
Published at : 18 Jan 2025 10:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
విజయవాడ

Nagesh GVDigital Editor
Opinion




















