అన్వేషించండి

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!

సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌లో ఏకంగా 101 పరుగుల తేడాతో హిస్టారికల్ విక్టరీ సాధించిన టీమిండియా.. అదే ఊపును రెండో టీ20లో కూడా కంటిన్యూ చేసి మరో మ్యాజికల్ విక్టరీ సాధించాలని పట్టుదలగా కనిపిస్తోంది. నేడు గురువారం ముల్తాన్‌పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో సఫారీ టీమ్ కూడా బలంగా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్‌ లేకపోలేదు. అంతేకాకుండా.. కటక్‌లో జరిగిన ఫస్ట్ టీ20లో బౌలర్ల పుణ్యమా అని భారత్ గెలిచినా.. బ్యాటింగ్‌లో మాత్రం కంప్లీట్‌గా ఫెయిల్ అయింది.

చివర్లో హార్దిక్ పాండ్యా బౌండరీల వర్షం కురిపించి హాఫ్ సెంచరీ బాదకపోయి ఉంటే.. భారత్ స్కోర్ 150 కూడా చేరేది కాదేమో. ఓపెనర్ అభిషేక్ శర్మ నుంచి అక్షర్ పటేల్ వరకు ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా తన స్థాయిలో రాణించింది లేదు. ఇక గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన శుభ్‌మన్ అయితే మరీ దారుణంగా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకుండా 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ సూర్యకుమార్ కూడా 12 పరుగులకే అవుటై మరోసారి నిరాశపరిచాడు. మిగిలిన బ్యాటర్లు కూడా ఏదో బ్యాటింగ్ మర్చిపోయినట్లు.. టీ20 మ్యాచ్‌లో వన్డే కంటే దారుణంగా బ్యాటింగ్ చేసి అవుటైపోయారు.

మరి ఈ రోజు జరగబోయే రెండో టీ20లో అయినా బ్యాటింగ్ లోపాలను సరిచేసుకుని అదరగొడతారో లేదో చూడాలి. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి.. ఓపెనింగ్‌లో అభిషేక్, ఆ తర్వాత తిలక్ రాణిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఇక మన బౌలర్లు బుమ్రా, అర్షదీప్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ ఆల్రెడీ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నారు. ఇది భారత్‌కి కలిసొచ్చే అంశం. అయితే మరోవైపు సౌతాఫ్రికా కూడా తొలి వన్డేలో దారుణ ఓటమికి ఈ మ్యాచ్‌లో రివెంజ్ తీర్చుకోవాలని బలంగా అనుకుంటోంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి 5 టీ20ల సిరీస్‌ని 1-1 తో ఈక్వల్ చేయాలని ప్లానింగ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ముల్లాన్‌పుర్‌లోని పీసీఏ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగడం ఇదే ఫస్ట్ టైం. మరి ఈ మ్యాచ్‌లో బోణీకొట్టేదెవరో చూడాలి.

ఆట వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget