అన్వేషించండి

Gautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP Desam

 అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు. స్పెషల్ ఫ్లైట్ లో ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న ఆయన మహాకుంభమేళా లో పాల్గొనటం చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ప్రయాగ్ రాజ్ లో ఇస్కాన్ క్యాంప్ కు అదానీ వెళ్లారు. ఇస్కాన్ లో మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు జరుగుతున్న అన్నదాన సేవలో అదానీ కూడా పాలు పంచుకున్నారు. స్వయంగా గరిటె పట్టి ఆహారపదార్థాలను తయారు చేశారు. ఆ తర్వాత భక్తులకు తనే ఆహారాన్ని వడ్డించారు.భక్తులకు అన్నదానం చేసిన తర్వాత తన కుటుంబంతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు గౌతమ్ అదానీ. అన్నదాన సేవ తర్వాత త్రివేణి సంగమానికి చేరుకున్న అదానీ కుటుంబంతో కలిసి పవిత్ర స్నానానికి బయల్దేరారు. ప్రత్యేకంగా తయారు చేసిన పడవలో నదీ స్నానం చేసి.. తర్వాత అక్కడే నిర్వహించిన ఆరతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అదానీ...మహాకుంభమేళా ఏర్పాట్లను కొనియాడారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. మహాకుంభమేళాలోనే తన కుమారుడి పెళ్లి గురించి ప్రకటన చేశారు గౌతమ్ అదానీ. ఫిబ్రవరి 7న జీత్ అదానీ పెళ్లి జరుగుతుందన్న అదానీ...చాలా సింపుల్ గా, అన్ని అచారాలను పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకుంటాడని చెప్పారు. మహాకుంభమేళాలో ప్రత్యేక పూజల తర్వాత కుటుంబంతో కలిసి అదానీ..లేటే హనుమంతుడి మందిరానికి వెళ్లారు. అక్కడ కుటుంబంతో కలిసి పూజలన ునిర్వహించారు. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Smoking With Tea : టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget