అన్వేషించండి

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీలతో జాతీయ స్ఫూర్తి

80th Independence Day Celebrations : 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. దేశభక్తిని నింపే ఆ ఫొటోస్ కొన్ని మీకోసం

80th Independence Day Celebrations : 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. దేశభక్తిని నింపే ఆ ఫొటోస్ కొన్ని మీకోసం

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీతో జాతీయ స్ఫూర్తి

1/8
"హర్ ఘర్ త్రివర్ణ పతాకం" ప్రచారంలో భాగంగా జి/124 బెటాలియన్ #సిఆర్‌పిఎఫ్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ర్యాలీగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తూ జాతీయ ఐక్యత, సమగ్రత , దేశభక్తి సందేశాన్ని ప్రజలకు అందించారు.
2/8
జవాన్ల నుంచి పాఠశాల విద్యార్థుల వరకూ 80వ స్వాతంత్ర్య వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సాధించి 80 ఏళ్లు అయిన సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి ఉద్వేగంతో తిరంగా ర్యాలీలు నిర్వహించారు

3/8
దేశ సమైక్యత, స్వాతంత్ర్య పోరాట వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రజలంతా వీధుల్లోకి వచ్చారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, సామాజిక సంస్థలు, జవాన్లు..తిరంగా ర్యాలీలు నిర్వహించారు
దేశ సమైక్యత, స్వాతంత్ర్య పోరాట వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రజలంతా వీధుల్లోకి వచ్చారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, సామాజిక సంస్థలు, జవాన్లు..తిరంగా ర్యాలీలు నిర్వహించారు
4/8
జమ్మూ  కాశ్మీర్ లో 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా, కుప్వారా జిల్లాలోని కర్నా ప్రాంతంలోని తీత్వాల్ వద్ద నియంత్రణ రేఖ సమీపంలో జరిగిన భారీ 'తిరంగా ర్యాలీ'లో 1,200 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.

5/8
ఉత్తర భారతదేశంలో చిన్నారులు సందడిగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు
ఉత్తర భారతదేశంలో చిన్నారులు సందడిగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు
6/8
ఈ ర్యాలీ ద్వారా స్వాతంత్ర్య ఉద్యమంలో కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవడమే కాదు..యువతలో , విద్యార్థుల్లో..దేశభక్తి, ఐక్యత భావాలను పెంపొందించారు.
ఈ ర్యాలీ ద్వారా స్వాతంత్ర్య ఉద్యమంలో కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవడమే కాదు..యువతలో , విద్యార్థుల్లో..దేశభక్తి, ఐక్యత భావాలను పెంపొందించారు.
7/8
హైదరాబాద్ లో పాఠశాల విద్యార్థులు తిరంగా ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం, దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలతో వాతావరణం ఉత్సాహంగా మారింది. వందేమాతరం, భారత్ మాతాకీ జై అనే అనే నినాదాలు  ఆకాశం నిండా ప్రతిధ్వనించాయి

8/8
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీలు జాతీయ స్ఫూర్తికి నూతన శక్తిని అందించింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీలు జాతీయ స్ఫూర్తికి నూతన శక్తిని అందించింది.

న్యూస్ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం  ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget