అన్వేషించండి

Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం

Karnataka CLP Leader Karnataka New CM | డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కర్ణాటక CLP నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

1/5
బెంగళూరులోని విధానసౌధలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశంలో డీకే శివకుమార్ శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ అధిష్టానానికి, తోటి శాసనసభ్యులకు, నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

2/5
రాష్ట్ర ప్రజలకు అంకితభావం, నిజాయితీ, బాధ్యతాయుతమైన లక్ష్యంతో సేవ చేయడానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సిఎల్‌పి నాయకుడిగా ఎన్నికైన అనంతరం, డీకే శివకుమార్ సీనియర్ నేత సిద్ధరామయ్య మరియు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు.

3/5
అక్కడ కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను సంయుక్తంగా కలసి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం తమకు ఉందని తెలియజేస్తూ అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లేఖ సమర్పించారు.

4/5
తమ నాయకత్వంలో ఏర్పడబోయే నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలోని గొప్ప ప్రజల ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా పనిచేస్తుందని డీకే శివకుమార్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి సంక్షేమాన్ని చూస్తూ, కర్ణాటక సర్వతోముఖాభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పూర్తి అంకితభావంతో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

5/5
జూన్ 3వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు కర్ణాటక నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి డీకే శివకుమార్‌ను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆహ్వానించారు. లోక్‌ భవన్ వద్ద బుధవారం సాయంత్రం డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇండియా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
ABP Desam Top 10, 11 August 2026:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు..  ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Embed widget