అన్వేషించండి

Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే

భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో, అంతటి కఠిన నిర్ణయాలు తీసుకోగలడు. 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో రహానే తీసుకున్న ఒక నిర్ణయం, నేటి టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కెరీర్‌ను రక్షించింది.

వెస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో జైస్వాల్, ప్రత్యర్థి బ్యాటర్ తో నిరంతరం స్లెడ్జింగ్‌కు దిగాడు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అంపైర్లు వెస్ట్ జోన్ కెప్టెన్ రహానేకు ఫిర్యాదు చేశారు. రహానే ఎంత నచ్చజెప్పినా జైస్వాల్ వినకుండా వాగ్వాదాన్ని కొనసాగించాడు. దాంతో డిసిప్లిన్ కాపాడటానికి రహానే ఏమాత్రం వెనుకాడకుండా జైస్వాల్‌ను మైదానం నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పాడు. 

ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ రహానే వద్దకు వచ్చి ఒక విషయాన్ని బయటపెట్టాడు. జైస్వాల్ ప్రవర్తనకుగానూ అతనిపై 4 మ్యాచ్‌ల నిషేధం విధిస్తూ ఆర్డర్ లెటర్ కూడా సిద్ధం చేసినట్లు చెప్పాడు. అయితే, కెప్టెన్‌గా రహానే వెంటనే సారీ చెప్పి జైస్వాల్‌ను గ్రౌండ్ బయటకు పంపినందుకు మెచ్చి, రిఫరీ ఆ బ్యాన్ లెటర్‌ను రహానే ముందే చింపేశాడు. రహానే ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల జైస్వాల్ భారీ శిక్ష నుంచి తప్పించుకున్నాడు.

ఆట వీడియోలు

Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India In Semis : సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత్..లీగ్ మ్యాచ్ లో హాంకాంగ్ పై బంపర్ విక్టరీ.. స్మృతి  రికార్డు సెంచరీ
సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత్..లీగ్ మ్యాచ్ లో హాంకాంగ్ పై బంపర్ విక్టరీ.. స్మృతి  రికార్డు సెంచరీ
Smriti Record Century: మిథాలీ, మెగ్ లానింగ్ రికార్డ్ బ్రేక్.. హాంకాంగ్‌పై స్మృతి మంధాన విధ్వంసకర శతకంతో సరికొత్త ప్రపంచ రికార్డు
మిథాలీ, మెగ్ లానింగ్ రికార్డ్ బ్రేక్.. హాంకాంగ్‌పై స్మృతి మంధాన విధ్వంసకర శతకంతో సరికొత్త ప్రపంచ రికార్డు
Dhoni Role Revealed: ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనని తేల్చేసిన స్టార్ ప్లేయ‌ర్.. దూబేకు బౌలింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం త‌ప్పిద‌మే.. సీఎస్కే మాజీ ప్లేయ‌ర్..
ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనని తేల్చేసిన స్టార్ ప్లేయ‌ర్.. దూబేకు బౌలింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం త‌ప్పిద‌మే.. సీఎస్కే మాజీ ప్లేయ‌ర్..
BCCI Review Meeting: బీసీసీఐ సమీక్షా సమావేశం షురూ.. గంభీర్, గిల్, శ్రేయస్ హాజరు.. ఫ‌లితాల‌పై పోస్ట్ మార్టం..
బీసీసీఐ సమీక్షా సమావేశం షురూ.. గంభీర్, గిల్, శ్రేయస్ హాజరు.. ఫ‌లితాల‌పై పోస్ట్ మార్టం..
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget