క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. రిషబ్ పంత్ రీ-ఎంట్రీ, అలాగే టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారనే ప్రచారం ఐపీఎల్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.