అన్వేషించండి

Deepthi Sunaina : సంక్రాంతి స్పెషల్ గాలిపటాలు ఎగరేసిన దీప్తి సునయన.. మేడపై ఆ ఫోజులు చూశారా?

Deepthi Sunaina Latest Photos : దీప్తి సునయన తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. సంక్రాంతి 2025 పండుగలో భాగంగా గాలిపటాలు ఎగరేసింది.

Deepthi Sunaina Latest Photos : దీప్తి సునయన తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. సంక్రాంతి 2025 పండుగలో భాగంగా గాలిపటాలు ఎగరేసింది.

దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Deepthi Sunaina)

1/6
దీప్తి సునయన గాలి పటాలు ఎగరేస్తూ ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. చేతిలో గాలి పటం పెట్టుకొని, కళ్లకు అద్దాలు పెట్టుకుని సంక్రాంతి వైబ్స్ ఇచ్చింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
దీప్తి సునయన గాలి పటాలు ఎగరేస్తూ ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. చేతిలో గాలి పటం పెట్టుకొని, కళ్లకు అద్దాలు పెట్టుకుని సంక్రాంతి వైబ్స్ ఇచ్చింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
2/6
చేతిలో మాంజా పట్టుకొని, గాలి పటం ఎగరేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది దీప్తి. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Deepthi Sunaina)
చేతిలో మాంజా పట్టుకొని, గాలి పటం ఎగరేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది దీప్తి. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Deepthi Sunaina)
3/6
హెయిర్ లీవ్ చేసి.. బ్లాక్ బ్రాలెట్ వేసుకుని.. దానిపై షర్ట్​ని లేయర్​గా వేసుకుని జీన్స్ ప్యాంట్​తో పెయిర్ చేసి.. తన లుక్స్​ని హైలైట్ చేసింది దీప్తి.(Images Source : Instagram/Deepthi Sunaina)
హెయిర్ లీవ్ చేసి.. బ్లాక్ బ్రాలెట్ వేసుకుని.. దానిపై షర్ట్​ని లేయర్​గా వేసుకుని జీన్స్ ప్యాంట్​తో పెయిర్ చేసి.. తన లుక్స్​ని హైలైట్ చేసింది దీప్తి.(Images Source : Instagram/Deepthi Sunaina)
4/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. 🪁  #deepthisunaina అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Kite and you looking beautiful అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Deepthi Sunaina)
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. 🪁 #deepthisunaina అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Kite and you looking beautiful అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Deepthi Sunaina)
5/6
టిక్​టాక్​తో కెరీర్​ను ప్రారంభించిన దీప్తి సునయన.. అనంతరం యూట్యూబ్​లో డ్యాన్స్ వీడియోలు చేసింది. ఆ ఫేమ్​తో బిగ్​బాస్​లోకి కూడా వెళ్లింది. కానీ అక్కడ ఫేమ్​తో పాటు నెగిటివిటీని కూడా మూటగట్టుకుంది.(Images Source : Instagram/Deepthi Sunaina)

6/6
బిగ్​బాస్​ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా తన సాంగ్స్ విడుదల చేస్తుంది. ఇన్​స్టాలో ఫోటోలు, సాంగ్​లతో అలరిస్తూ ఉంటుంది ఈ భామ.(Images Source : Instagram/Deepthi Sunaina)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇరగవరం 20వ మైలురాయి.. వణికిపోయిన అంబిక! అఖండ దీపం పగలగొట్టేసిన మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇరగవరం 20వ మైలురాయి.. వణికిపోయిన అంబిక! అఖండ దీపం పగలగొట్టేసిన మహా!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Varanasi: మహేష్ బాబు అందుకే లుక్ తీయలేదు... 'వారణాసి'లో అదొక్కటీ బాకీ
మహేష్ బాబు అందుకే లుక్ తీయలేదు... 'వారణాసి'లో అదొక్కటీ బాకీ
Pooja Hegde: ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్..  హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget