అన్వేషించండి
Aishwarya Rajesh : సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ట్రెడీషనల్ లుక్.. శారీలో ఐశ్వర్య రాజేశ్ ఫోజులు చూశారా?
Aishwarya Rajesh Latest Photos : ఐశ్వర్య రాజేశ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంది. దీనిలో భాగంగా సక్సెస్ ఈవెంట్స్‌కి శారీలో వెళ్తోంది.

ఐశ్వర్య రాజేశ్ శారీ లుక్స్(Images Source :Instagram/Aishwarya Rajesh)
1/5

ఐశ్వర్య రాజేశ్‌కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో మొదటి సూపర్ డూపర్ హిట్ దక్కింది. ఈ సక్సెస్‌ని పూర్తిగా ఎంజాయ్ చేస్తుంది ఈ డస్కీ హీరోయిన్. (Images Source :Instagram/Aishwarya Rajesh)
2/5

మూవీ సక్సెస్ ఈవెంట్ కోసం ఇలా టిష్యూ శారీలో అందంగా ముస్తాబైంది. చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source :Instagram/Aishwarya Rajesh)
3/5

డస్కీగా ఉండే ఈ భామకు కలర్ విషయంలో చాలా లోగా ఉండేదట. ఇంట్లో వాళ్లు అంతా మంచి కలర్ అని.. తాను మాత్రమే డార్క్‌గా ఉన్నానని ఫీల్ అయ్యేదట. (Images Source :Instagram/Aishwarya Rajesh)
4/5

వాళ్ల అమ్మని నేను ఎందుకు మీ రంగు రాలేదు. మేనత్త రంగు వచ్చానని అడగ్గా.. నువ్వు డస్కీగా ఉన్నందుకే హీరోయిన్ అయ్యావంటూ తనలో ఆత్మవిశ్వాసం నింపిందట.(Images Source :Instagram/Aishwarya Rajesh)
5/5

అలా తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు.. తెలుగులో మొదటి హిట్ రావడానికి చాలా కాలమే పట్టింది. అది సంక్రాంతికి వస్తున్నాంతోనే సాధ్యమైంది.(Images Source :Instagram/Aishwarya Rajesh)
Published at : 21 Jan 2025 10:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
విశాఖపట్నం
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion