అన్వేషించండి
Klinkaara: రామ్ చరణ్, ఉపాసనల గారాలపట్టి 'క్లీంకార' ఉగాది పూజలు - ఎంత చక్కగా చేస్తుందో చూశారా!
Klinkaara: రామ్ చరణ్, ఉపాసనల గారాలపట్టి క్లీంకార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఉగాది పూజలో అమ్మ ఉపాసన, నానమ్మ సురేఖతో కలిసి పాల్గొంది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
క్లీంకార ఉగాది పూజలు
1/4

రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల గారాలపట్టి క్లీంకార ఇప్పటికే మెగా మనవరాలిగా, వారసురాలిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటివరకూ చిన్నారి ఫేస్ రివీల్ చేయకుండా చరణ్ దంపతులు జాగ్రత్తలు తీసుకున్నారు.
2/4

ఉగాది సందర్భంగా క్లీంకార.. నానమ్మ సురేఖ, తల్లి ఉపాసనలతో కలిసి పూజలు చేసింది. ఈ ఫోటోలు ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
Published at : 31 Mar 2025 10:25 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















