అన్వేషించండి

Coffee Face Pack : ముఖానికి కాఫీ పౌడర్​ మాస్క్ వేస్తే కలిగే లాభాలు ఇవే.. సమ్మర్ స్కిన్​ కేర్ టిప్స్

Benefits of Coffee Face Packs : కాఫీ పౌడర్​తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సమ్మర్​లో ఈ ప్యాక్స్ స్కిన్​కి ఎలాంటి ప్రయోజనాలు ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీ పౌడర్ ఫేస్ ప్యాక్ ఉపయోగాలు(Image Source : Envato)

1/7
స్కిన్​ కేర్​లో భాగంగా ముఖానికి చాలామంది కాఫీ పౌడర్​ను ఫేస్ ప్యాక్​గా అప్లై చేస్తూ ఉంటారు. అయితే దీనివల్ల స్కిన్​కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం.

2/7
కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ముఖానికి అప్లై చేసిన తర్వాత దీనివల్ల ముఖం గ్లో అవుతుంది.​

3/7
కాఫీ పౌడర్​లో యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మంపై మంటను తగ్గిస్తుంది. సమ్మర్​ వల్ల కలిగే ఇన్​ఫ్లమేషన్​ను ఇది దూరం చేస్తుంది.

4/7
అలాగే కాఫీ పౌడర్​ను స్క్రబ్​గా కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

5/7
వేడివల్ల టాన్​ ఎక్కువగా వస్తుంది. కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్​, బ్లాక్ సర్కిల్స్​ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

6/7
కాఫీ పౌడర్లో కొబ్బరి నూనె, పంచదార వేసి కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తూ కడిగేయాలి.

7/7
ఇవి కేవలం అవగాహన కోసమే. కాఫీతో స్కిన్ అలెర్జీ ఉంటుందనుకునేవారు నిపుణుల సలహాతో దీనిని ఉపయోగించవచ్చు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?

ABP Premium

వీడియోలు

Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
CM Revanth Reddy: గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
Discount On Cars: టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Embed widget