అన్వేషించండి
Saiyami Kher: 'రేయ్' సినిమా హీరోయిన్ సయామీ ఖేర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Saiyami Kher Photos: సుప్రీమ్ స్టార్ సాయి దుర్గా తేజ్ మొదటి సినిమా 'రేయ్'. సెట్స్ మీదకు వెళ్ళింది ఇదే అయినా 'పిల్లా నువ్వు లేని జీవితం' మొదట విడుదలైంది. 'రేయ్'లో ఒక హీరోయిన్ సయామీ ఖేర్.
సయామీ ఖేర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: saiyami / Instagram)
1/4

Saiyami Kher Instagram Pics: సుప్రీమ్ స్టార్ సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రేయ్'. అందులో సయామీ ఖేర్ ఒక హీరోయిన్ గా నటించింది. (Image Courtesy: saiyami / Instagram)
2/4

'రేయ్' హీరోయిన్ సయామీ ఖేర్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా? లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు... సయామీని మరోసారి తెలుగు ప్రేక్షకులకు గుర్తు చేసింది. (Image Courtesy: saiyami / Instagram)
Published at : 01 Apr 2025 10:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















