అన్వేషించండి
Upasana: ఆ రోజు నాకు ఎప్పటికీ స్పెషల్ - రామ్ చరణ్ బర్త్ డే వేడుకల ఫోటోలు షేర్ చేసిన ఉపాసన
Ram Charan Upasana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని ఆయన సతీమణి ఉపాసన అన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు
1/5

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ రోజు తనకు ఎప్పటికీ ప్రత్యేకమే అంటూ ఆయన సతీమణి ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేశారు.
2/5

రామ్ చరణ్‌కు మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
3/5

రామ్ చరణ్.. తన తండ్రి చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున చిరు ఫ్రెండ్స్‌తో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
4/5

ఈ మార్చి 27 తనకు ఎంతో మెమొరబుల్‌గా నిలిచిందని ఉపాసన తెలిపారు. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
5/5

రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే మూవీలో ఆయన ఫస్ట్ లుక్ రివీల్ కాగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే గ్లింప్స్ రిలీజ్ కానుంది.
Published at : 29 Mar 2025 02:52 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















