అన్వేషించండి
Disha Patani: అందాల అప్సర... ఇక్కడ దిశా పటానీ రా... యూత్ ఫేవరేట్!
Disha Patani Photos: గ్లామర్ క్వీన్ దిశా పటాని మరొకసారి ప్రేక్షకులు అందరి చూపు తన వైపు తిప్పుకొంది. ఆవిడ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
గ్లామర్ విషయంలో దిశా పటాని స్టేట్మెంట్ ఎప్పుడూ ఒక్కటే... 'తగ్గేదే లే' అన్నట్టు ఈ ఫోటోలు లేవూ!? (Image Courtesy: dishapatani / Instagram)
1/6

Disha Patani Instagram Pics: గ్లామర్ క్వీన్ అనండి, యూత్ ఫేవరెట్ అనండి... అందం విషయంలో దిశా పటానికి కాంపిటీషన్ ఇచ్చే యంగ్ హీరోయిన్ సోషల్ మీడియాలో మరొకరు లేరని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. (Image Courtesy: dishapatani / Instagram)
2/6

దిశా పటాని ఏ డ్రెస్ వేసిన సరే అందంగా ఉంటారు. ఆ మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక అవార్డు ఫంక్షన్ అటెండ్ కావడం కోసం దిశా పటాని ఈ డ్రెస్ లో రెడీ అయ్యారు. (Image Courtesy: dishapatani / Instagram)
Published at : 28 Mar 2025 10:04 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















