అన్వేషించండి
Siri Hanumanthu : సంక్రాంతికి చీర కట్టుకుంటున్నారా? ఫోటోలకు ఫోజులిచ్చేందుకు సిరి హన్మంతును ఫాలో అయిపోండి
Siri Hanumanthu Latest Photos : సిరి హన్మంతు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పూల చీర కట్టుకుని అందంగా నవ్వేస్తూ ఫోజులిచ్చింది.

సిరి హన్మంతు ఫోటోలు(Images Source : Instagram/Siri Hanumanthu)
1/7

సిరి హన్మంతు చీరకట్టుకుని తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. రెడ్ కలర్ శారీలో అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Siri Hanumanthu)
2/7

రెడ్ కలర్ శారీపై.. పసుపు, ఆరెంజ్ కలర్ పూలతో వచ్చిన చీర కట్టుకుని.. దానికి తగ్గట్లు రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది సిరి. (Images Source : Instagram/Siri Hanumanthu)
3/7

చీర లుక్‌కి తగ్గట్లు హెయిర్ స్టైల్‌ని సెట్ చేసుకుని.. చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. సింపుల్ మేకప్ లుక్‌లో అందంగా కనిపించింది.(Images Source : Instagram/Siri Hanumanthu)
4/7

మీరు కూడా ఈ సంక్రాంతి చీరకట్టుకుంటే.. ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసేందుకు ఈ లుక్స్‌ని ఫాలో అయిపోవచ్చు. ఈ తరహా లుక్స్ ఫోటోలకు మంచి వైబ్‌ని ఇస్తాయి.(Images Source : Instagram/Siri Hanumanthu)
5/7

ఈ ఫోటోలను సిరి ఇన్‌స్టాలో షేర్ చేసి.. Florals are not just a pattern they are a feeling of beauty and grace 🌼✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Siri Hanumanthu)
6/7

సిరి యూట్యూబ్‌తో కెరీర్‌ను మొదలు పెట్టి.. గుర్తింపును తెచ్చుకుంది. ఆ ఫేమ్‌తో బిగ్‌బాస్‌లోకి వెళ్లి షన్నుతో కలిసి ట్రాక్ నడిపించి.. నెగిటివ్ టాక్ని మూటగట్టుకుంది.(Images Source : Instagram/Siri Hanumanthu)
7/7

బిగ్‌బాస్ తర్వాత పలు సినిమాల్లో ఆర్టిస్ట్‌గా చేసింది. పర్సనల్ లైఫ్‌లో శ్రీహాన్‌తో కలిసి ఫ్యామిలీని స్టార్ట్ చేసేందుకు సిద్ధమైంది.(Images Source : Instagram/Siri Hanumanthu)
Published at : 14 Jan 2025 10:19 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion