అన్వేషించండి
Malavika Mohanan: ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
Malavika Mohanan Photos Latest: 'ది రాజా సాబ్' హీరోయిన్లలో ఒకరైన మాళవికా మోహనన్ ఫోటోగ్రాఫర్ కింద మారారు. టైగర్ సఫారీకి వెళ్లారు. ఆ ఫోటోలు చూడండి.
కెమెరా ముందు అందంగా కనిపించే హీరోయిన్లు ఒక్కసారి కెమెరా వెనక్కి వెళ్లి ఫోటోలు తీస్తే... టైగర్ సఫారీకి వెళ్లిన మాళవికా మోహనన్ ఫోటోగ్రాఫర్ కింద మారారు.
1/4

The Raja Saab Heroine Malavika Mohanan Photos: ఎప్పుడూ కెమెరా ముందు ఉండే హీరోయిన్ ఒక్కసారి కెమెరా వెనక్కి వెళితే? చూశారుగా... 'ది రాజా సాబ్' హీరోయిన్లలో ఒకరైన మాళవికా మోహనన్ కొత్తగా కనిపించడం లేదూ!
2/4

మాళవికా మోహనన్ టైగర్ సఫారీకి వెళ్లారు. అక్కడ పులులను ఫోటోలు తీశారు.
Published at : 07 Dec 2025 08:10 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















