అన్వేషించండి

Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?

Suriya - Jithu Madhavan Movie: మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌కు తనతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు సూర్య. ఈ రోజు పూజతో సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో ఆయన రోల్ ఏమిటంటే?

కోలీవుడ్ కథానాయకుడు, పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న సూర్య (Suriya Sivakumar)తో సినిమా చేసే అవకాశం అందుకున్నారు మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ (Jithu Madhavan). మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా 'ఆవేశం', అంతకు ముందు సౌబిన్ షాహిర్ 'రోమాంచితం' తీశారు జీతూ మాధవన్. ఇప్పుడు సూర్య 47 (Suriya 47 Movie)కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు చెన్నైలో పూజతో సినిమా మొదలు అయ్యింది. 

సూర్యకు జంటగా నజియా నజీమ్!
Naziya Nazim Pairs Up With Suriya: జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించనున్న సినిమాలో నజియా నజీమ్ హీరోయిన్. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన 'అంటే సుందరానికి' సినిమాలో నటించారు ఆవిడ. అంతకు ముందు ఆర్య 'రాజా రాణీ' కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. సూర్య, నజియా నజీమ్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది.

Also Read: Suriya 47 Pooja Ceremony Photos: పూజతో మొదలైన సూర్య - నజియా సినిమా... జ్యోతిక నవ్వుల్ చూడండి

సూర్య 47లో 'ప్రేమలు', 'కొత్త లోక' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ మాలీవుడ్ హీరో నస్లీన్ కె గఫూర్ (Naslen K Gafoor) ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఆయన సైతం పూజకు హాజరు అయ్యారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zhagaram Studios (@zhagaramoffl)

2డీ స్థానంలో సూర్య కొత్త సంస్థ!
సూర్య కథానాయకుడు మాత్రమే కాదు... ఆయన నిర్మాత కూడా! ఇంతకు ముందు 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించి కొన్ని సినిమాలు నిర్మించారు. అయితే జీతూ మాధవన్ సినిమా కోసం కొత్త నిర్మాణ సంస్థ 'జాగారం స్టూడియోస్' (Zhagaram Studios Suriya) ప్రారంభించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య నటించనున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు ఆర్.జె బాలాజీతో 'కరుప్పు', తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో మరొక సినిమా చేస్తున్నారు సూర్య.

Also ReadAkhanda 2 Postponed Effect: 'అఖండ 2' వాయిదాను క్యాష్ చేసుకున్న హిందీ సినిమా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
Advertisement

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
Embed widget