అన్వేషించండి
Suriya 47 Pooja Ceremony Photos: పూజతో మొదలైన సూర్య - నజియా సినిమా... జ్యోతిక నవ్వుల్ చూడండి
Suriya 47 Opening Photos: కథానాయకుడిగా కోలీవుడ్ స్టార్ సూర్య 47వ సినిమా పూజతో మొదలైంది. ఆయన భార్య జ్యోతిక సహా చిత్ర బృందం పూజలో పాల్గొంది. ఆ ఫోటోలు చూడండి.
కోలీవుడ్ స్టార్ సూర్య, మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. ఇవాళ పూజతో ఆ సినిమా మొదలైంది. సినిమాలో హీరోయిన్ నజియాతో సహా సూర్య భార్య జ్యోతిక, పలువురు చిత్ర బృంద సభ్యులు హాజరు అయ్యారు. ఆ ఫోటోలు చూడండి.
1/4

తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ కథానాయకుడు సూర్య. ఆయన 47వ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఆ ఫోటోలు చూడండి.
2/4

హీరోగా సూర్య 47వ సినిమా కావడంతో ప్రస్తుతానికి 'Suriya 47 Movie' అని పిలుస్తున్నారు. ఇంకా ఈ మూవీ టైటిల్ ఖరారు చేయలేదు.
Published at : 07 Dec 2025 05:07 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















