అన్వేషించండి
Dharma Mahesh New Restaurant: మళ్ళీ కొత్త రెస్టారెంట్ లాంచ్ చేసిన హీరో ధర్మ మహేష్ - ఎక్కడంటే?
Jismat Restaurant Chaitanyapuri: కుటుంబ కలహాల కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన హీరో ధర్మ మహేష్. ఇప్పుడు వ్యాపారం మీద దృష్టి పెట్టారు. Jismat రెస్టారెంట్ రెండో బ్రాంచ్ ఓపెన్ చేశారు.
హైదరాబాద్ సిటీలోని చైతన్యపురి ప్రాంతంలో హీరో ధర్మ మహేష్ తన జిస్మత్ మండి రెస్టారెంట్ రెండో బ్రాంచ్ స్టార్ట్ చేశారు.
1/4

యంగ్ హీరో - 'డ్రింకర్ సాయి' ఫేమ్, జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్ ఇటీవల ఆమీర్ పేట్ ఏరియాలో Jismat రెస్టారెంట్ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. తాజాగా చైతన్యపురి ఏరియాలో రెండో బ్రాంచ్ స్టార్ట్ చేశారు.
2/4

Gismat పేరుతో గతంలో రెస్టారెంట్ బిజినెస్ చేశారు ధర్మ మహేష్. అయితే ఈ మధ్య Gismat నుంచి Jismat అని ఇంగ్లీష్ స్పెల్లింగ్ మార్చారు. అంతే కాదు... ఈ రెస్టారెంట్ యాజమాన్య హక్కులను తన కుమారుడు జగద్వాజకు ఇచ్చారు.
Published at : 06 Dec 2025 04:29 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















