అన్వేషించండి
Savitri : 'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Savitri - Venkaiah Naidu : అలనాటి మహానటి 'సావిత్రి' 90వ జయంతి సందర్భంగా ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 'సావిత్రి మహోత్సవం' వైభవంగా జరిగింది.
హైదరాబాద్‌లో సావిత్రి జయంతి ఉత్సవం
1/5

మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సంగమం ఫౌండేషన్ ఛైర్మన్ సంజయ్ కిశోర్ నిర్వహణలో హైదరాబాద్‌లో సావిత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
2/5

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహానటికి మరణం లేదని తన అద్భుత నటనతో పాత్ర మాత్రమే కనిపించేదని అన్నారు. మండలి బుద్ధ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published at : 07 Dec 2025 08:50 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















