అన్వేషించండి

Horoscope 20th January 2025: ఈ రాశులవారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జనవరి 20 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలు పొందుతారు. పూర్వీకుల నుంచి వచ్చిన వ్యాపారాన్ని విస్తరిస్తారు.
 
వృషభ రాశి

ఈ రోజు ఈ రాశివారు శత్రువుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కార్యాలయంలో మహిళా సహోద్యోగితో గొడవలు రావొచ్చు. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. 

మిథున రాశి

ఈ రోజు విద్యార్థులు మంచి ఫలితాలను పొందడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. దిగుమతి-ఎగుమతులకు సంబంధించిన వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ తప్పులను సరిదిద్దుకుంటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోవడంలో జాగ్రత్త వహించండి

Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?

కర్కాటక రాశి

ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. ఆన్ లైన్ లావాదేవీలు చేసేవారు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొంటారు. పరిశ్రమలు నిర్వహించేవారికి నష్టాలుంటాయి.  హోటల్, రెస్టారెంట్ వ్యాపారుల ఆదాయం తగ్గే అవకాశం ఉంది. 

సింహ రాశి

ఈ రోజు పెండింగ్‌లో ఉన్న పనులను ప్రారంభించడం ద్వారా పురోగతి ఉంటుంది. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఏర్పరుచుకుంటారు.  మంచి కస్టమర్ల వల్ల వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. వైవాహిక జీవితం బావుంటుంది. 
 
కన్యా రాశి

మీరు ఈరోజు వ్యాపారం కోసం డబ్బు తీసుకోవలసి రావొచ్చు. మీ సోషల్ ఇమేజ్ చాలా బాగుంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.  ఒత్తిడితో కూడిన పరిస్థితులను నివారించండి. పనికిరాని ఆలోచనల్లో మీ మనసు లగ్నమై ఉంటుంది.  నిరుద్యోగులకు మరికొంతకాలం నిరీక్షణ తప్పదు.

తులా రాశి

ఈ రోజు మీరు కుటుంబానికి సమయం కేటాయిస్తారు. కళారంగంతో అనుబంధం ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. కొంత జాప్యంతో పనులు పూర్తవుతాయి. ప్రేమ జీవితం చాలా శృంగారభరితంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు కార్యాలయంలో  కొన్ని పొరపాట్ల వల్ల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.  వెన్నునొప్పి యొక్క ఫిర్యాదు ఉండవచ్చు. వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులవుతారు.  విచక్షణగా వ్యవహరించండి.  

ధనుస్సు రాశి 

ఈ రోజు మీరు ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీ భావజాలానికి అంతా చాలా త్వరగా ప్రభావితమవుతారు. అన్నదమ్ముల జీవితాల్లో సానుకూల మార్పులు రావచ్చు. స్నేహితులతో కలిసి ఏదైనా కార్యక్రమానికి హాజరవుతారు. మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు 

మకర రాశి

ఈ రోజు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిర్మాణ పనులు ఊపందుకుంటాయి. కిందిస్థాయి ఉద్యోగులను నమ్మవద్దు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. మీరు వ్యాపారంలో సహోద్యోగుల నుంచి సహాయం తీసుకుంటారు.

Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!
 
కుంభ రాశి

ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులు పనిలో ప్రశంసలు పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తండ్రి , గురువుల నుంచి మార్గదర్శకత్వం పొందవచ్చు.

మీన రాశి

ఈ రాశివారు ఈ రోజు తమ అభిప్రాయాలను సరిగా వ్యక్తం చేయలేరు. పనికిరాని పనులకు డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. మీకు ప్రత్యక్షంగా తెలియని విషయాలపై స్పందించవద్దు. బీమాలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో ఒత్తిడి ఉండవచ్చు.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
02-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
02-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
01-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
01-08-2026 శనివారం మీ రాశిఫలాలు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget