అన్వేషించండి
Vithika Sheru : ఫ్యామిలీతో కలిసి వితికా షేరు సంక్రాంతి సెలబ్రేషన్స్.. పాల్గొన్న నిహారిక, మరో బిగ్‌బాస్ బ్యూటీ
Vithika Sheru Sankranti Celebrations : వితికా షేరు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. సంక్రాంతి ఫోటోలను షేర్ చేస్తూ.. ఫెస్టివల్ వైబ్స్ అంటే ఇవి అని చూపించింది.

వితికా షేరు సంక్రాంతి సెలబ్రేషన్స్(Images Source : Instagram/Vithika Sheru)
1/6

వితికా షేరు, వరుణ్ సందేశ్ తమ సంక్రాంతి వేడుకలను ఫ్యామిలీతో కలిపి జరుపుకున్నారు. ఓ ఫామ్ హౌజ్‌కి వెళ్లి అక్కడ పండుగ చేసుకున్నారు. (Images Source : Instagram/Vithika Sheru)
2/6

వితికా ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో నిహారిక కొణిదెల కూడా పాల్గొంది. వితికా, నిహారిక జిమ్‌లో ఫ్రెండ్స్ అయ్యారు. వీరికో గర్ల్ గ్యాంగ్ కూడా ఉంది. (Images Source : Instagram/Vithika Sheru)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Harvesting love, laughter, and happiness this Sankranthi with my favorite people. Few missed but always in my heart ❤️ అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Vithika Sheru)
4/6

వితికా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్ బ్యూటీ హారిక కూడా పాల్గొంది. హారిక తన తల్లితో కలిసి ఈ సెలబ్రేషన్స్‌కి అటెండ్ అయ్యింది.(Images Source : Instagram/Vithika Sheru)
5/6

వితికా, అలేఖ్య హారిక మధ్య కూడా బిగ్‌బాస్ నుంచే మంచి పరిచయముంది. వీరిద్దరూ బయటకు కూడా కలిసి వీడియోలు ఫోటోలు పెడుతుంటారు. (Images Source : Instagram/Vithika Sheru)
6/6

నిహారికతో కలిసి వితికా, వితికా చెల్లి, వితికా మదర్ కలిసి ఫోటోలు దిగారు. అందరూ సాంప్రదాయమైన లుక్‌లో ఆకట్టుకున్నారు. (Images Source : Instagram/Vithika Sheru)
Published at : 16 Jan 2025 10:45 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion