అన్వేషించండి
Saif Ali Khan: క్షేమంగా ఇంటికొచ్చిన సైఫ్... ఎటాక్, హాస్పిటల్ ట్రీట్మెంట్ తర్వాత ఫస్ట్ పబ్లిక్ అప్పియరెన్స్
Saif Ali Khan returns Home: బాలీవుడ్ స్టార్ యాక్టర్, పటౌడీ సంస్థల వారసుడు సైఫ్ అలీ ఖాన్ క్షేమంగా ఇంటికి వచ్చారు. ఎటాక్, హాస్పిటల్ ట్రీట్మెంట్ తర్వాత ఫస్ట్ పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చారు.
ఇంటికి వచ్చిన సైఫ్ అలీ ఖాన్
1/4

Saif Ali Khan has returned home six days after the knife attack: సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చేరుకున్నారు. అందులో అంత ఆశ్చర్యపోయే విషయం ఏముందని అంటారా? కత్తిపోటు ప్రమాదం జరిగిన తర్వాత ఆరు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, ఈ రోజు ఇంటికి వచ్చారు.
2/4

సైఫ్ అలీ ఖాన్ ఇంటికి రావడంతో ఆయన్ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున ఇంటికి వచ్చారు. వాళ్లందరికీ ఆయన థంబ్స్ అప్ సింబల్ చూపించారు.
Published at : 21 Jan 2025 06:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion



















